ముఖ్య కథనాలు

దాసరి అలా చెప్పారా: భూమన ఆసక్తికర వ్యాఖ్యలు, అసలేమన్నారు.. - Oneindia Telugu;

దాసరి అలా చెప్పారా: భూమన ఆసక్తికర వ్యాఖ్యలు, అసలేమన్నారు.. - Oneindia Telugu

Oneindia Teluguదాసరి అలా చెప్పారా: భూమన ఆసక్తికర వ్యాఖ్యలు, అసలేమన్నారు..Oneindia Teluguఅమరావతి/హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఆ సమయంలో కూడా కొందరు రాజకీయం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వైసిపి భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది. దాసరి మృతి సమయంలోను ఆయన చేసిన ...ఇంకా మరిన్ని »

దాసరి నిజంగా అంత మాటన్నారా.. ఇప్పుడు దానికి రుజువెలా? - వెబ్ దునియా;

దాసరి నిజంగా అంత మాటన్నారా.. ఇప్పుడు దానికి రుజువెలా? - వెబ్ దునియా

వెబ్ దునియాదాసరి నిజంగా అంత మాటన్నారా.. ఇప్పుడు దానికి రుజువెలా?వెబ్ దునియాతెలుగు చలనచిత్ర దిగ్గజం దాసరి నారాయణ రావు కన్నుమూసి రెండు రోజులైనా కాలేదు అప్పుడే ఆయన పేరుమీద రాజకీయాలు జరుగుతున్నాయి. యావత్ తెలుగు ప్రజానీకం, దక్షిణాది, ఉత్తరాది సినిమా జనం దాసరికి నివాళులర్పిస్తున్న నేపధ్యంలో ఆయన తమ పార్టీకి పూర్తి మద్ధతు పలికారంటూ వైకాపా రంగంలోకి దిగిపోయింది. ఇందులో నిజానిజాలు ఏమిటో ఇప్పుడు ...ఇంకా మరిన్ని »

దాసరి మరణం మమ్మల్ని కుంగదీసింది - సాక్షి;

దాసరి మరణం మమ్మల్ని కుంగదీసింది - సాక్షి

సాక్షిదాసరి మరణం మమ్మల్ని కుంగదీసిందిసాక్షిసాక్షి, హైదరాబాద్‌: సినీ దిగ్గజం దాసరి నారాయణరావు మరణం సినీ, రాజకీయరంగాలకు తీరని లోటని, ముఖ్యంగా తమను కుంగదీసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ దాసరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ ...ఇంకా మరిన్ని »

దాసరి మాటిచ్చారు.. జగన్‌ను సీఎం చేస్తానని: గుర్తు చేసుకున్న భూమన - Oneindia Telugu;

దాసరి మాటిచ్చారు.. జగన్‌ను సీఎం చేస్తానని: గుర్తు చేసుకున్న భూమన - Oneindia Telugu

Oneindia Teluguదాసరి మాటిచ్చారు.. జగన్‌ను సీఎం చేస్తానని: గుర్తు చేసుకున్న భూమనOneindia Teluguహైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ రంగ ప్రముఖులను విషాదంలో ముంచెత్తింది. దాసరితో ప్రత్యక్షంగా,పరోక్షంగా అనుబంధం ఉన్న వ్యక్తులంతా ఆయన అంత్యక్రియలకు బయలుదేరారు. వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా దాసరి అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. కాగా, గత కొన్నాళ్లుగా వైసీపీ ...ఇంకా మరిన్ని »

దాసరి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి: భూమన - సాక్షి;

దాసరి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి: భూమన - సాక్షి

సాక్షిదాసరి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి: భూమనసాక్షిహైదరాబాద్‌: దర్శకరత్న దాసరి నారాయణరావు ఎందరికో ఆశ్రయం ఇచ్చిన మహా పురుషుడని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. దాసరి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి అని కొనియాడారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజాతో కలిసి దాసరి భౌతికకాయానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైఎస్సార్‌ సీపీలో ...ఇంకా మరిన్ని »

'జగన్‌ సీఎం కావాలి.. వైఎస్‌ పాలన రావాలి' - సాక్షి;

'జగన్‌ సీఎం కావాలి.. వైఎస్‌ పాలన రావాలి' - సాక్షి

సాక్షి'జగన్‌ సీఎం కావాలి.. వైఎస్‌ పాలన రావాలి'సాక్షితిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైఎస్‌ పాలన కావాలంటే వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషిచేయాలని కోరారు. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన తిరుపతి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. అబద్ధపు ...ఇంకా మరిన్ని »