దాసరి మృతిపై అనుమానాలున్నాయంటూ ఆరోపణలు చేసిన పెద్ద కోడలు.. - HMTV

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మృతిపై అనుమానాలున్నాయంటూ ఆయన పెద్ద కోడలు సుశీల ఆరోపించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు భార్యే సుశీల. అయితే భార్యభర్తల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ''మా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయన్న మాట నిజమేని.. అయితే ఇంకా నాకు, నా భర్తకు విడాకులు రాలేదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఎలా ...ఇంకా మరిన్ని »

దాసరి కోడలు సంచలన వ్యాఖ్యలు - సాక్షి

దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపై తనకు అనుమానాలున్నాయంటూ ఆయన పెద్ద కోడలు సుశీల సంచలన వ్యాఖ్యలు చేశారు. దాసరి కన్నుమూసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో దాసరి ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను చూడటానికి వెళ్లానని, అప్పుడు తనను అనుమతించలేదని, తనను అనుమతించకపోవడంపైనా అనుమానాలున్నాయని ఆమె చెప్పారు. తన కుటుంబంలో ...ఇంకా మరిన్ని »

దాసరి మృతిపై అనుమానాలున్నాయి.. మాకు ఆస్తిలో భాగం ఇవ్వలేదు: పెద్ద కోడలు సుశీల - వెబ్ దునియా

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయిన 24 గంటలు కూడా గడవకముందే.. ఆయన మృతిపై అనుమానాలున్నాయంటూ పెద్ద కోడలు సుశీల ఆరోపించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు భార్య సుశీల కావడం విశేషం. వారిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయన్న మాట వాస్తవమే.. అయితే ఇంకా తనకు ...ఇంకా మరిన్ని »

దాసరి మృతిపై అనుమానాలున్నాయి - ప్రజాశక్తి

దాసరి నారాయణరావు మతిపై అనుమానాలున్నాయని ఆయన పెద్ద కోడలు సుశీల ఆరోపించారు. గతంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు చూసేందుకు వెళ్లిన తనను అనుమతించలేదన్నారు. దాసరి మృతి నేపథ్యంలో ఆమె చేసిన ఆరోపణలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. కొడుకుతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె తమ కుటుంబంలో కొన్ని సమస్యలున్న మాట వాస్తవమేనన్నారు. దాసరి ...ఇంకా మరిన్ని »

దాసరి మరణం ఓ మిస్టరీ- కోడలు అనుమానం - Samayam Telugu

టాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ దర్శకరత్న దాసరి మరణంతో యావత్ తెలుగు పరిశ్రమలో విషాద వదనం నెలకొంది. టాలీవుడ్ పెద్దన్న ఇక లేరని .. తిరిగి రారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంలో ఆయన కుటుంబంలోని వివాదాలను తెరపైకి తీసుకువచ్చారు ఆమె పెద్ద కోడలు సుశీల. దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు తారక ప్రభు భార్యే సుశీల. అయితే ...ఇంకా మరిన్ని »

దాసరి మరణంపై అనుమానాలు, ఆస్తిలో వాటాలు: పెద్ద కోడలు సంచలనం! - FilmiBeat Telugu

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం శోక సముద్రంలో మునిగిపోయిన వేళ దాసరి నారాయణ రావు పెద్ద కడలు సుశీల సంచలన కామెంట్స్ చేసారు. మామగారు దాసరి నారాయణరావు మరణంపై అనుమానాలున్నాయంటూ బాంబు పేల్చింది. ఈ అనుమానాలతో పాటు.... ఇంకా అంత్యక్రియలు కూడా పూర్తికాకముందే ఆస్తుల్లో వాటా విషయాన్ని కూడా ...ఇంకా మరిన్ని »