దినకరన్‌ను కలవాలంటే శశికళకూ భయమే.. సీన్ మారిపోయింది.. నో ములాఖత్ - వెబ్ దునియా

ఎవరైనా ఒకసారి తప్పు చేసి దొరికితే కాస్త జాగ్రత్తగా ఉంటారు. రెండో సారి మళ్లీ తప్పు చేయాలంటేనే భయపడతారు. కానీ శశికళ మేనల్లుడికి ధనగర్వం, అధికారగర్వం రెండూ తోడైన అహంకారంతో కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరించాడు. వంద కోట్లు ఖర్చు పెట్టి ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదల వికటించినప్పుడూ వెనకా ముందూ ...

దినకరన్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు: ఎఫ్ఐఆర్‌లో షాకింగ్ - Oneindia Telugu

టిటివి దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రెండాకుల గుర్తు కోసం ఈసీకి రూ.50 కోట్ల లంచం ఇవ్వచూపిన కేసులో పోలీసులు ఎఫ్ఐఅర్ నమోదు చేశారు. ఇందులో దినకరన్‌తో పాటు మధ్యవర్తి సుఖేష్ పేర్లు ఉన్నాయి. By: Srinivas G. Published: Tuesday, April 18, 2017, 16:13 [IST]. Subscribe to Oneindia Telugu. చెన్నై: టిటివి దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రెండాకుల గుర్తు కోసం ఈసీకి ...

దినకరన్, సుఖేష్ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు - సాక్షి

రెండాకుల గుర్తు కోసం టీటీవీ దినకరన్ చేసిన ప్రయత్నం బాగా బెడిసికొట్టింది. తాజాగా ఆయనతో పాటు ఆయన తరఫున బ్రోకర్‌గా వ్యవహరించిన సుఖేష్ చంద్రశేఖర్ మీద కూడా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రెండాకుల గుర్తు కోసం సుఖేష్‌కు దినకరన్ కొంత లంచం డబ్బులు ఇచ్చినట్లు ఆ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన నేరంలో దాఖలు ...

టీటీవీ దినకరన్ అరెస్టుకు రంగం సిద్ధం?.. సీఆర్‌పీఎఫ్ భద్రత కోరిన ఢిల్లీ పోలీసులు - వెబ్ దునియా

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల గుర్తు రెండు ఆకులను కాపాడుకోవడానికి ఆయన ఏకంగా ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపినట్టు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఏ క్షణమైనా ఢిల్లీకి వచ్చి దినకరన్‌ను అదుపులోకి తీసుకోవచ్చన్న వార్తలు ...

సుకేష్ కస్టడీకి పోలీసులకు చుక్కలు: కోర్టులు, జడ్జీల ఇళ్లకు పరుగు! - Oneindia Telugu

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపిన కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లంచం కేసులో టీటీవీ దినకరన్ మధ్యవర్తిగా చెబుతున్న సుకేశ్ చంద్రశేఖర్‌‌ను సోమవారం మధ్యాహ్నం ఢ. By: Garrapalli Rajashekhar. Published: Tuesday, April 18, 2017, 13:23 [IST] ...

ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసుల చెన్నై పర్యటన వాయిదా - T News (పత్రికా ప్రకటన)

ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు అకస్మాత్తుగా చెన్నై పర్యటనను వాయిదా వేసుకున్నారు. రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై అన్నాడీఎంకే నేత దినకరన్ కు నిన్న నోటీసులు జారీ చేసిన పోలీసులు.. 24 గంటల వ్యవధిలోనే తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఢిల్లీలో విచారణ పూర్తి చేసిన తర్వాతనే.. చెన్నైలో దర్యాప్తు చేస్తామని ప్రకటించారు.

'సుఖేష్' గురించి విస్తుపోయే నిజాలు: ఇన్ని ఆస్తులా?.. - Oneindia Telugu

17ఏళ్ల వయసు నుంచే సుఖేష్ నేరాల చిట్టా మొదలైందని, అప్పట్లో కాంట్రాక్టు పనులు ఇప్పించడంలో మధ్యవర్తిగా వ్యవహరించి.. ఓ కేసులో ఇరుక్కున్నాడని పోలీసులు తెలిపారు. By: Mittapalli Srinivas. Published: Tuesday, April 18, 2017, 11:27 [IST]. Subscribe to Oneindia Telugu. చెన్నై: తమిళనాడు రాజకీయాలు మరోసారి కీలక మలుపు తీసుకోవడంలో 'సుఖేష్' పాత్ర కీలకంగా మారింది. ఢిల్లీలో ...

దినకరన్‌ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు.. - HMTV

శశికళ మేనల్లుడు దినకరన్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అన్నాడీఎంకే గుర్తు రెండాకులను దక్కించుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారికి 50 కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపారన్న కేసులో దినకరన్ అరెస్ట్‌కు రంగంసిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే బ్రోకర్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు దినకరన్‌‌కు ఈరోజు సమన్లు ఇవ్వనున్నారు. బ్రోకర్‌ ...

రెండాకుల గుర్తు కోసం లంచం? - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : రెండాకుల గుర్తు కోసం ఎన్నికల అధికారు లకు లంచం ఇవ్వజూపారనే అభియోగంపై ఢిల్లీ పోలీసులు అన్నాడిఎంకె డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ టిటివి దినకరన్‌పై కేసు నమోదు చేశారు. దినకరన్‌ అనుచరుడు సుకేష్‌ చంద్రశేఖర్‌ను సోమవారం ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆయన వద్ద నుంచి రూ.1.30 కోట్ల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ క్రైం బ్రాంచి ...

తమిళ నటిని పెళ్ళాడి లగ్జరీ లైఫ్, 17 ఏళ్లకే జైలుకు, ఎవరీ సుకేష్? - Oneindia Telugu

చెన్నై: ఎన్నికల గుర్తు రెండాకుల కోసం ఎన్నికల సంఘం అధికారులకు రూ.50 కోట్లు లంచం ఇచ్చేందుకు అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ తరపున సుకేష్ చంద్రశేఖర్ లంచం ఇచ్చేందుకు రావడంతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే సుకేష్ చంద్రశేఖర్ చాలా సుఖ పురుషుడుగా పేరుంది. ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో అన్నా డిఎంకెకు రెండాకుల గుర్తు ...

దినకరన్ ఏజెంట్ సుకేష్: తవ్వినకొద్దీ, వైఎస్ అల్లుడినంటూ... - Oneindia Telugu

రెండాకుల చిహ్నం కోసం టీటీవీ దినకరన్ అనుచరుడిగా వెళ్లి ఎన్నికల కమిషన్ కు రూ. 1.30 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయిన సుఖేష్ చంద్రశేఖర్ అసలు బండారం మొత్తం బట్టబయలు అయ్యింది. By: Mallikarjuna. Updated: Monday, April 17, 2017, 20:44 [IST]. Subscribe to Oneindia Telugu. బెంగళూరు/హైదరాబాద్: రెండాకుల చిహ్నం కోసం టీటీవీ దినకరన్ అనుచరుడిగా వెళ్లి ...

సుకేష్‌.. చాలా సుఖ పురుషుడు! - సాక్షి

అది దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్ హోటల్. అందులోని ఓ గదిలో సుకేష్‌ చంద్రశేఖర్‌ చాలా తాపీగా కూర్చున్నాడు. అంతలో ఉన్నట్టుండి అక్కడకు పోలీసులు వచ్చారు. వాళ్లు వచ్చే సమయానికి అతడి చేతికి రూ. 6.5 కోట్ల విలువైన బ్రేస్‌లెట్‌ ఉంది. దాదాపు 7 లక్షల రూపాయల విలువైన బూట్లు, 1.3 కోట్ల రూపాయల నగదు, ఇంకా చాలా చాలా విలాసవంతమైన వస్తువులున్నాయి.

ఈసీ, దిన‌క‌ర‌న్‌ల‌కు నోలీసులు : ఢిల్లీ క్రైం బ్రాండ్ పోలీసులు - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : అన్నాడీఎంకే శశికళ వర్గం నాయకుడు దిన‌క‌ర‌న్‌కు ఎన్నికల కమిషన్ అధికారులకు ఢిల్లీ క్రైం బ్రాండ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నమైన రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇచ్చేందుకు దినకరన్ సుఖేష్ చంద్రశేఖర్ అనే బ్రోకర్ ను ఆశ్రయించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సుఖేష్ ...

'ఈసీకి లంచం కేసు'పై స్పందించిన దినకరణ్ - Samayam Telugu

ఏఐఏడీఎంకే పార్టీ సింబల్ అయిన 2 ఆకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారులకి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారనే అవినీతి కేసులో చిక్కుకున్న ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరణ్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. బెంగుళూరులోని సెంట్రల్ జైలులో వున్న తన మేనత్త శశికళని కలిసేందుకు బెంగుళూరు వెళ్లే క్రమంలో దినకరణ్ విలేకరులతో ...