దీపావళి తర్వాత రాహుల్‌కు పార్టీ పగ్గాలు - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ పగ్గాలు చేపట్టడానికి ముహూర్తం సిద్ధమైందట. దీపావళి తర్వాత ఏ సమయంలోనైనా బాధ్యతలు చేపట్టవచ్చని ఆ పార్టీ నేత సచిన్ పైలట్ ఆదివారంనాడు తెలిపారు. నాయకుల ఇంటిపేర్లు రాజకీయాల్లోకి రావడానికి ఎంతమాత్రం అనర్హత కాదన్నారు. 'సర్‌నేమ్ అనేది ఒక నేతను కొంతవరకూ తీసుకురావచ్చు. అంతిమంగా ఆ ...