దేవరగట్టు కర్రల సమరంలో ఒకరి మృతి - Samayam Telugu

కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా దసరా రోజున 'బన్నీ ఉత్సవం' పేరిట కర్రల సమరం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. దీన్ని చూడటానికి ఆయా గ్రామాల ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నుంచి జనం హాజరవుతారు. ప్రాణాలు పోతున్న, ఎంత మంది రక్తం ...

దేవరగట్టు ఉత్సవంలో రక్తపాతం : ఒకరి మృతి, 60మందికి గాయాలు - ప్రజాశక్తి

కర్నూలు : జిల్లాలోని దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవంలో రక్తపాతం చోటు చేసుకుంది. ఈ కర్రల సమరం సందర్భంగా దేవరగట్టుకు ఊరేగింపుగా వచ్చే క్రమంలో పెద్దఎత్తున తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సులువాయికి చెందిన సిద్దప్ప అనే వ్యక్తి మృతి చెందారు. మరో 60 మందికిపైగా గాయాలవ్వగా, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ...

రక్తం చిందిన దేవర గట్టు... ఒకరు మృతి - ఆంధ్రజ్యోతి

కర్నూలు: భయపడిందే జరిగింది. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా, వరుణుడు అడ్డంపడినా... రక్తం చిందడం ఆగలేదు. కర్నూలు జిల్లా దేవరగట్టులో మరోసారి తలలు పగిలాయి. బన్నీ ఉత్సవంలో వేలాదిమంది కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా సుమారు 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. యధావిధిగా విజయదశమి రాత్రి దేవరగట్టు రక్తసిక్తమైంది. కొందరి ...

బన్నీ ఉత్సవంలో విషాదం - సాక్షి

దసరా సందర్భంగా కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో శనివారం రాత్రి బన్నీ ఉత్సవం (కర్రల సమరం) జరిగింది. ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద జరిగిన ఈ సమరంలో సులువాయికి చెందిన ఈరన‍్న అనే వ‍్యక్తి మృతిచెందగా మరో 60 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాళ మల్లేశ్వరస్వామి ...

బన్నీ ఉత్సవంలో ఒకరు మృతి: 31 మందికి గాయాలు - Namasthe Telangana

కర్నూలు: జిల్లాలోని దేవరగట్టులో జరిగిన బన్ని సంబరాలు నిర్వహించారు. ఆలూరు గ్రామ సమీపంలోని దేవరగట్టు వద్ద జరిగిన ఈ కర్రల యుద్ధంలో ఒకరు మృతి చెందగా 31 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 1200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద ఎత్తున భక్తులు గాయాలపాలయ్యారు. మృతుడు ...

ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వని పోలీసుల చర్యలు... దేవరగట్టులో చిందిన రక్తం! - ap7am (బ్లాగు)

కర్నూలు జిల్లా కోలగట్టు మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఎప్పటిలానే రక్తం చిందింది. మాల మల్లేశ్వరుడిని దక్కించుకునేందుకు పదకొండు గ్రామాల ప్రజలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ పోటీ పడగా, 31 మందికి గాయాలయ్యాయి. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని, నలుగురి పరిస్థితి కాస్త విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. వారిని ...

దేవరగట్టులో భారీ వర్షం, కర్రల సమరంపై ఉత్కంఠ - ఆంధ్రజ్యోతి

కర్నూలు: మాల మల్లేశ్వర స్వామి కోసం కాసేపట్లో కర్రల సమరం ప్రారంభంకానుంది. ఈ సమరాన్నే బన్సీ ఉత్సవాలు అంటారు. హోలగంద మండలం దేవరగట్టులో ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో కర్రల సమరంపై ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ ఉత్సవాల ప్రారంభంలో మొదటగా మల్లేశ్వరుడికి వివాహం జరుగుతుంది. అనంతరం ...

రక్తం ఏరులా పారేందుకు సిద్ధమైన దేవరగట్టు - HMTV

దసరా వచ్చిందంటే చాలు అందరి చూపు కర్నూలు జిల్లా వైపే. అన్ని అడుగులు దేవరగట్టు వైపే. కర్నాటక సరిహద్దులో దేవరగట్టు కొండపై వెలసిన మాలమల్లేశ్వర స్వామి సన్నిధిలో దసరా రోజు భక్తుల నడుమ జరిగే భీకర కర్రల సమరం ఈరోజు అర్ధరాత్రి నుండి తెల్లవారే వరకు చీకట్లో కర్రలు విర్రవీగుతాయి. దివిటీలతో గుంపులు గుంపులుగా జనాలు తలలు పగలు కొట్టుకొనే సమరానికి ...

కర్రల సమరానికి సిద్ధమైన దేవరగట్టు - ఆంధ్రజ్యోతి

కర్నూలు: కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. రక్తం చిందించే బన్నీ ఉత్సావానికి 13 గ్రామాల ప్రజలు సై అంటున్నారు. జిల్లాలోని దేవరగట్టులో ఏటా దసరా రోజు సంప్రదాయంగా జరిగే ఈ యుద్ధాన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనం చేరుకుంటున్నారు. దేవరగట్టు పేరు మారుమోగిపోతుంటుంది. మాళ మల్లేశ్వరస్వామిని దర్శించుకోవడానికి 13 మంది గ్రామాల ...

కర్రల సమరానికి సర్వం సిద్ధం - ప్రజాశక్తి

దేవరగట్టు: దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. సాంప్రదాయం, విశ్వాసం పేరుతో కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఏటా కర్రల సమరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయం వెలసింది. ఈ గుడిలోని ...

దసర పండుగ శుభాకాంక్షలు.. దసరా వేడుకలు - HMTV

దేశ వ్యాప్తంగా దసర సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు చిన్నా పెద్దా అందరూ కలిసి భక్తిప్రపత్తులతో పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దసరా సంబరాల పండగ. పిల్లల నుంచి పెద్దల వరకూ ఈ పండుగంటే తెగ సంబరపడతారు. సకల శుభాలను కలుగ చేసే దుర్గమ్మ తల్లిని భక్తిశ్రద్ధలతో కొలవడమే కాదు. ఆచారాలనూ పాటిస్తుంటారు. చెడుపై మంచి సాధించే ...

కర్నూలు : దేవరగుట్టలో నేడు కర్రల సమరం - Andhraprabha Daily

కర్నూలు జిల్లా దేవరగుట్టలో నేటి రాత్రి కర్రల సమరం జరగనున్నది. సంప్రదాయంగా ప్రతి ఏటా జరిగే ఈ కర్రల సమరం సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సంప్రదాయానికి అనుగుణంగా బన్నీ ఉద్యమం పేరిట జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా సీసీ కెమేరాలు, డ్రోన్ లతో నిఘా ఏర్పాట్లు చేశారు. Previous.

నేడు దేవరగట్టులో కర్రల సమరం - ప్రజాశక్తి

కర్నూలు: దేవరగట్టులో నేడు అర్ధరాత్రి కర్రల సమరం జరగనున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. ఈ సందర్భంగా ఎస్పీ గోపినాథ్ శెట్టి మాట్లాడుతూ.. బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయంగా జరుపుకోవాలని సూచించారు. రింగుల కర్రలతో ఈ ఉత్సవంలో పాల్గొనవొద్దని చెప్పారు. లేకపోతే వారిపై కఠిన చర్యలు ...

బన్ని ఉత్సవం పేరుతో ఏటేటా రక్తపాతం..! - AP News Daily

బన్ని ఉత్సహం పేరుతో కర్రలతో తలలు పగిలేలా కొట్టుకుంటారు..దసరాకు కర్నూలు జిల్లా దేవరగట్టులో రక్తం పారిస్తారు..ఆచారం పేరుతో ఏళ్లుగా ఈ ఆటవికం కొనసాగుతూ వస్తోంది.. ఈసారీ దసరా వస్తుండటంతో దేవరగట్టు అప్పుడే కోలాహలంగా మారింది. బన్ని ఫైట్‌కు ఇక్కడి ప్రజలు సన్నద్ధమవుతున్నాయి.. ప్రతీయేడులానే ఈసారి కర్రల దాడిని అడ్డుకోడానికి పోలీసులు, ...

కర్నూలు పోలీసుల వినూత్న ఆలోచన... బన్ని ఉత్సవం రోజు కర్రలు లేకుండా చూస్తున్నారు! - ap7am (బ్లాగు)

బన్ని ఉత్సవం... కర్నూలు జిల్లా దేవరగట్టు మాళమల్లేశ్వరుని ఉత్సవం. దసరా రోజున జరిగే ఈ ఉత్సవంలో స్వామివారి విగ్రహాలను దక్కించుకునేందుకు జరిగే పోరు అంతాఇంతా కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. నెరకిణి, కొత్తపేట, ఎల్లార్తి, అరికెర, ముద్దనగేరి, కురుకుంద, హాలహర్వి మండలాల పరిధిలోని వేలాది మంది ఒకచోట చేరి కర్రలతో కొట్టుకుంటుంటే ప్రతి యేటా ఎంతో ...

ఇళ్లలోకి వెళ్లి కర్రల కోసం వెతుకుతున్న పోలీసులు - ఆంధ్రజ్యోతి

ఆలూరు(కర్నూలు జిల్లా): దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవం 30వ తేదీ అర్ధరాత్రి జరగనుంది. ఆ రోజు కర్రలతో కొట్టుకోవడాన్ని నియంత్రించేందుకు డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, ఆర్డీవో ఓబులేష్‌, దేవరగట్టు ఆలయ చైర్మన్‌ వీరభద్రగౌడ్‌, ఆలూరు సీఐ గౌస్‌, తహసీల్దార్‌లు నెరణికి, కొత్తపేట, ఎల్లార్తి, అరికెర ముద్దనగేరి, కురుకుంద హాలహర్వి మండలాల ...