లింబో స్కేటింగ్‌లో ఒకేరోజు నాలుగు గిన్నిస్‌ రికార్డులు - Telugu Times (పత్రికా ప్రకటన)

చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన దేవీశ్రీ ప్రసాద్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. లింబో స్కేటింగ్‌లో ఒకేరోజు నాలుగు గిన్నిస్‌ రికార్డులను తన పేరుతో లిఖించుకున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్కేటింగ్‌లో ఈ రికార్డులను కైవసం చేసుకున్నాడు.

దేవిశ్రీ ప్రసాద్ రికార్డు: పది అంగుళాలు ఎత్తు కింద స్కేటింగ్ - Oneindia Telugu

గుంటూరు: రోలర్, లింబో స్కెటింగ్ లలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృషించేందుకు తిరుపతి కి చెందిన 10 ఏళ్ల బాలుడు దేవీ శ్రీ ప్రసాద్ తన ఫీట్లను గుంటూరు లో ప్రదర్శించాడు.ఈ ఫీట్ ని భారత బ్యాట్ మేంటీన్ క్రీడాకారిణి పి. వి, సింధు ప్రారంభించారు. అలాగే రాష్ట్ర క్రీడల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర క్రీడల స్పెషల్ సెక్రెటరీ ఎల్. వి.

లింబో స్కేటింగ్‌లో గిన్నిస్ రికార్డు కోసం 'మాస్టర్' ప్రయత్నం - ఆంధ్రజ్యోతి

గుంటూరు: లింబో స్కేటింగ్‌లో గిన్నిస్ రికార్డు కోసం మాస్టర్ దేవిశ్రీ ప్రసాద్ (10) ప్రయత్నాలు ప్రారంభించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర 60 కార్ల కింద నుంచి స్కేటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నాడు. కాగా ఈ స్కేటింగ్ విన్యాసాన్ని తిలకించేందుకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, బ్యాడ్మింటన్ ప్లేయర్‌ పీవీ సింధు తదితరులు ...