ముఖ్య కథనాలు

హైద‌రాబాద్ : టీఆర్ఎస్‌కే మ‌ళ్లీ అధికార‌మా..! అలా అయితేనే అంగీక‌రిస్తాం : ఉత్త‌మ్‌ - Andhraprabha Daily

హైద‌రాబాద్ : టీఆర్ఎస్‌కే మ‌ళ్లీ అధికార‌మా..! అలా అయితేనే అంగీక‌రిస్తాం : ఉత్త‌మ్‌Andhraprabha DailyUttam.-300x244 కేసీఆర్ ది బోగస్ సర్వే అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బోగస్ సర్వేలతో వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ కే మళ్లీ అధికారం అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఈ రోజిక్కడ విలేకరుల సమావేశంలో విమర్శించారు. ముందుగా పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ...ఇంకా మరిన్ని »

'దేశంలో అత్యంత అవినీతి సర్కార్ కేసీఆర్‌దే' - ఆంధ్రజ్యోతి;

'దేశంలో అత్యంత అవినీతి సర్కార్ కేసీఆర్‌దే' - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి'దేశంలో అత్యంత అవినీతి సర్కార్ కేసీఆర్‌దే'ఆంధ్రజ్యోతిహైదరాబాద్: దేశంలో అత్యంత అవినీతి సర్కార్ ఏదైనా ఉంటే అది కేసీఆర్ సర్కారే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అసాధ్యమని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామంటూ దొంగ సర్వేల పేరుతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ...ఇంకా మరిన్ని »

టీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావు: ఉత్తమ్‌ - సాక్షి;

టీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావు: ఉత్తమ్‌ - సాక్షి

సాక్షిటీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావు: ఉత్తమ్‌సాక్షిసాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ చెబుతున్న సర్వే అంతా బోగస్‌ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్ని కల్లో టీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావని, కేసీఆర్‌ది గ్లోబెల్స్‌ ప్రచారమని చెప్పారు. ''ఏం ఘనకార్యాలు చేశారని ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లేయాలో చెప్పాలి. రైతుల ఆత్మహత్యల్లో దేశం లోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉన్నందుకా?ఇంకా మరిన్ని »

టీఆర్‌ఎస్ కు 111 కాదు.. 11 కూడా రావు - ఆంధ్రజ్యోతి;

టీఆర్‌ఎస్ కు 111 కాదు.. 11 కూడా రావు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిటీఆర్‌ఎస్ కు 111 కాదు.. 11 కూడా రావుఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు 111 కాదు... కనీసం 11 సీట్లు కూడా రావని టీపీసీపీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎ్‌సకు 111 సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్‌ చెప్తున్న సర్వే అంతా బోగస్‌ అని, అది కేవలం గోబెల్స్‌ ప్రచారమే అని ఆయన కొట్టి పారేశారు. ఏం ఘనకార్యం చేశారని ప్రజలు టీఆర్‌ఎ్‌సకి ఓట్లు వేస్తారని ప్రశ్నించారు.ఇంకా మరిన్ని »

హైదరాబాద్: కేసీఆర్‌కు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ... - Andhraprabha Daily;

హైదరాబాద్: కేసీఆర్‌కు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ... - Andhraprabha Daily

Andhraprabha Dailyహైదరాబాద్: కేసీఆర్‌కు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ...Andhraprabha Dailyuttam సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ సవాల్ విసిరారు. కేసీఆర్ చేసిన సర్వే బోగస్ అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావని జోష్యం చెప్పారు. టీఆర్‌ఎస్ మూడేళ్ల పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో ...ఇంకా మరిన్ని »

కేసీఆర్ సర్వే బోగస్: ఉత్తమ్ - ఆంధ్రజ్యోతి

కేసీఆర్ సర్వే బోగస్: ఉత్తమ్ఆంధ్రజ్యోతిహైదరాబాద్: కేసీఆర్ సర్వే బోగస్ అని, గోబెల్స్ ప్రచారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావు అని జోష్యం చెప్పారు. టీఆర్‌ఎస్ మూడేళ్ల పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. మద్దతు ధర అడిగితే రైతులకు సంకెళ్లు వేశారన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.ఇంకా మరిన్ని »