దేశం చూపు 'కేసీఆర్‌' వైపు - ఆంధ్రజ్యోతి

హన్మకొండ టౌన్: ''దేశమంతా కేసీఆర్‌ పాలన వైపు చూస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగాన్ని ఆదుకునేందుకు ఉచిత ఎరువులను అందించడం అసాధారణ విషయం. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందున్నది'' అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ నెల 27న వరంగల్‌ ప్రకాశ్‌రెడ్డిపేటలో నిర్వహించనున్న టీఆర్‌ఎస్‌ బహిరంగసభ ...

వరంగల్ సభను విజయవంతం చేయండి: హరీష్‌రావు - ఆంధ్రజ్యోతి

వరంల్: పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా భావిస్తూ పనిచేస్తున్న తమకు అండగా ఉండాలని మంత్రి హరీష్‌రావు తెలంగాణ ప్రజలను కోరారు. 27న జరగనున్న వరంగల్ సభను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. సభ కోసం ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలను తాము బుక్ చేసినందున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. మరోమంత్రి కడియం శ్రీహరితో సభస్థలిని పరిశీలించిన హరీష్ ...

మరోసారి చరిత్ర తిరగరాసేలా టీఆర్ఎస్ బహిరంగ సభ: హరీశ్‌రావు - ఆంధ్రజ్యోతి

వరంగల్: మరోసారి చరిత్ర తిరగరాసే విధంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం హన్మకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో టీఆర్‌ఎస్‌ బహిరంగసభ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగ సభకు ఏర్పాట్లు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఆయన అన్నారు.

సభకు లక్షలాదిమంది వచ్చే అవకాశం: కడియం - Namasthe Telangana

హన్మకొండ: వరంగల్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించనున్న టీఆర్‌ఎస్ బహిరంగ సభకు లక్షలాదిమంది తరలివచ్చే అవకాశముందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను కడియం మంత్రి హరీశ్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రజలు వీలైతే సభ రోజు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు. సీఎం ...

వరంగల్ లో సభ ఏర్పాట్లను పరిశీలించిన హరీష్ రావు - T News (పత్రికా ప్రకటన)

ఈనెల 27న జరిగే వరంగల్‌ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్‌రావు. వరంగల్‌లో ప్రగతి గర్జన బహిరంగ సభా స్థలిని ఆయన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి పరిశీలించారు. సభ ఏర్పాట్లు బ్రహ్మండంగా జరుగుతున్నాయన్నారు హరీష్‌రావు. సభ ప్రశాంతంగా జరిగేందుకు వరంగల్‌ ప్రజలు సహకరించాలని కోరారు డిప్యూటీ సీఎం కడియం. by Taboola by Taboola.

బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన హరీశ్‌,కడియం - Namasthe Telangana

హన్మకొండ : ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను ఇవాళ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆశీర్వదించేందుకు ప్రజలు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ బహిరంగ సభకు అంచనాలకు మించి జనం ...