ముఖ్య కథనాలు

జిఎస్‌టి అవతరణ - Mana Telangana (బ్లాగు);

జిఎస్‌టి అవతరణ - Mana Telangana (బ్లాగు)

Mana Telangana (బ్లాగు)జిఎస్‌టి అవతరణMana Telangana (బ్లాగు)దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకురానున్న అతిపెద్ద పన్ను సంస్కరణ వస్తు, సేవల పన్ను విధానం పలు విమర్శలు, అభ్యంతరాల మధ్య అనుకున్న సమయానికి శుక్రవారం అర్ధరాత్రి గంట గణగణలాడిన సమయానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో దేశ నేతల సమక్షంలో పురివిప్పుకున్నది. ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం పార్లమెంట్ భవనం 22 వేల దీపకాంతులతో ...ఇంకా మరిన్ని »

జిఎస్‌టి అంటే ఏమిటి? - Mana Telangana (బ్లాగు);

జిఎస్‌టి అంటే ఏమిటి? - Mana Telangana (బ్లాగు)

Mana Telangana (బ్లాగు)జిఎస్‌టి అంటే ఏమిటి?Mana Telangana (బ్లాగు)GST న్యూఢిల్లీ: జిఎస్‌టి అనేది పరోక్ష పన్ను.. పలు రకాల వ స్తువులు, సేవలపై ఈ పన్నును ప్రభుత్వం విధిస్తుంది. ప్ర త్యక్ష పన్ను అనేది ఆదాయాలపై విధిస్తారు. ఎక్సైజ్ సుం కం, సేవా పన్ను, అమ్మకం పన్ను వంటి కేంద్ర, రాష్ట్రాల పన్నుల స్థానంలో తీసుకొస్తున్న ఒకే పన్ను వ్యవస్థే ఈ జిఎస్‌టి.. వస్తు ఉత్పత్తి నుంచి అంతిమంగా వినిమయం వరకు అన్ని దశల్లో ...ఇంకా మరిన్ని »

అమల్లోకి జిఎస్‌టి అర్ధరాత్రి పార్లమెంటు ప్రత్యేక సమావేశం - ప్రజాశక్తి

అమల్లోకి జిఎస్‌టి అర్ధరాత్రి పార్లమెంటు ప్రత్యేక సమావేశంప్రజాశక్తిన్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా వివిధ రంగాల నుండి వ్యక్తమవుతున్న ఆందోళనను, నిరసనలను బేఖాతరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అమలులోకి తీసుకువచ్చింది. దీనికోసం శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంట్‌ ప్రత్యేక సమా వేశాన్ని సెంట్రల్‌హాలులో నిర్వహించింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా ...ఇంకా మరిన్ని »

'దేశమంతా ఇక ఒకే పన్ను విధానం', 'జిఎస్టీ అంటే టీమిండియా' - Oneindia Telugu;

'దేశమంతా ఇక ఒకే పన్ను విధానం', 'జిఎస్టీ అంటే టీమిండియా' - Oneindia Telugu

Oneindia Telugu'దేశమంతా ఇక ఒకే పన్ను విధానం', 'జిఎస్టీ అంటే టీమిండియా'Oneindia Teluguన్యూఢిల్లీ: దేశమంతటా ఒకే పన్నుల విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ జిఎస్టీని ప్రారంభించారు. పార్లమెంట్ సెంట్రల్ హల్ లో శుక్రవారం అర్ధరాత్రి జిఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిఎస్టీ ప్రారంభ ...ఇంకా మరిన్ని »

80శాతం వస్తువులపై పన్ను 18శాతం లోపే - Namasthe Telangana

80శాతం వస్తువులపై పన్ను 18శాతం లోపేNamasthe Telanganaన్యూఢిల్లీ : చారిత్రక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఉప్పు, సబ్బులు వంటి నిత్యావసరాలపై పెద్దగా ప్రభావమేదీ చూపకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా వరకు రోజువారీ అవసరాల వస్తువులపై పన్నును తొలగించడం కానీ, ఉన్న పన్నును అలాగే ఉంచడం కానీ చేశారని వారి వాదన. 80శాతం వస్తువులపై పన్నురేటు 18శాతం లోపే ఉండడం వల్ల ధరల్లో పెద్దగా మార్పేమీ ...ఇంకా మరిన్ని »

ప్రజలు.. చిరు వ్యాపారులు.. రాష్ట్రాలపై ముప్పేట దెబ్బ.. - ప్రజాశక్తి

ప్రజలు.. చిరు వ్యాపారులు.. రాష్ట్రాలపై ముప్పేట దెబ్బ..ప్రజాశక్తిఒక్క ముక్కలో చెప్పాలంటే జిఎస్‌టి వల్ల లాభం జరిగేది కార్పొరేట్లకు. వనరులు పెరిగేది కేంద్రానికి. తగ్గేది రాష్ట్రాలకు. భారం పడేది ప్రజలపైన. నోట్ల దెబ్బతోనే కుదేలైన అవ్యవస్థీకృత వ్యాపార రంగం జిఎస్‌టి తాకిడితో మరింత కల్లోలితమవడం అనివార్యం. ఉత్పత్తిలోనూ ఉపాధిలోనూ అదే పెద్ద భాగం గనక ఆ ప్రభావం దేశ ఆర్థికశక్తిని దెబ్బతీస్తుంది. చెక్‌పోస్టులు ...ఇంకా మరిన్ని »

జిల్లాల్లో జిఎస్‌టి గందరగోళం - ప్రజాశక్తి

జిల్లాల్లో జిఎస్‌టి గందరగోళంప్రజాశక్తినేటి నుంచి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి వస్తోంది. అనేక రంగాలపై అదనపు పన్ను భారం పడుతుండటంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఆయా రంగాలకు చెందిన వ్యాపారులు, వినియోగదారులు తమపై పడబోతున్న భారాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రానైట్‌, చేనేత, పట్టు, గార్మెంట్‌, హోటల్‌, ఎరువులు, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, వైద్య పరికరాలు, చెప్పులు, ...ఇంకా మరిన్ని »

జిఎస్‌టి ఇలా! - ప్రజాశక్తి

జిఎస్‌టి ఇలా!ప్రజాశక్తిన్యూఢిల్లీ : కేంద్రం అమలు చేయనున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) ఆలోచనలకు 30 ఏళ్ల క్రితమే బీజం పడింది. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు బిజెపి వద్దని, బిజెపి అధికారంలో ఉన్నప్పుడు కాగ్రెస్‌ వ్యతిరేకించగా తుదకు 2017 జూన్‌ ముగింపు నాటికి కొలిక్కి వచ్చింది. అయితే దీనికి ముందు అనేక పరిణామాలు జరిగాయి... అవి సమగ్రంగా.. - 1986 ఫిబ్రవరి ...ఇంకా మరిన్ని »

అర్ధరాత్రి చారిత్రాత్మక ఘట్టం: జిఎస్టీకి ముందు, తర్వాత ధరలు ఇలా.. - Oneindia Telugu;

అర్ధరాత్రి చారిత్రాత్మక ఘట్టం: జిఎస్టీకి ముందు, తర్వాత ధరలు ఇలా.. - Oneindia Telugu

Oneindia Teluguఅర్ధరాత్రి చారిత్రాత్మక ఘట్టం: జిఎస్టీకి ముందు, తర్వాత ధరలు ఇలా..Oneindia Teluguహైదరాబాద్/అమరావతి: దేశంలో పన్ను సంస్కరణల్లో అత్యంత కీలకమైనదిగా నిలిచే జిఎస్టీని స్వాగతించడానికి కేంద్రం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ వేదికగా శుక్రవారం అర్థరాత్రి జరగబోయే వేడుకల్లో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు అనేకమంది ప్రముఖులు పాల్గొంటున్నారు. జిఎస్టీ: మొబైల్ బిల్లులు ఎంత ...ఇంకా మరిన్ని »

జిఎస్టీ: మొబైల్ బిల్లులు ఎంత పెరుగుతాయంటే.., సెల్ ఫోన్‌ రేట్లపై డైలమా? - Oneindia Telugu;

జిఎస్టీ: మొబైల్ బిల్లులు ఎంత పెరుగుతాయంటే.., సెల్ ఫోన్‌ రేట్లపై డైలమా? - Oneindia Telugu

Oneindia Teluguజిఎస్టీ: మొబైల్ బిల్లులు ఎంత పెరుగుతాయంటే.., సెల్ ఫోన్‌ రేట్లపై డైలమా?Oneindia Teluguహైదరాబాద్/అమరావతి/న్యూఢిల్లీ: జిఎస్టీ (వస్తు, సేవల పన్ను) వల్ల జూలై 1 నుంచి మీ బ్రాడ్‌బాండ్, మొబైల్ బిల్లులు పెరగనున్నాయి. జిఎస్టీ వల్ల 3 శాతం అదనంగా మొబైల్ బిల్లులు పెరగనున్నాయి. కేంద్రం శుక్రవారం రాత్రి జిఎస్డీని ప్రారంభించనుంది. జిఎస్టీ, ఆధార్-పాన్ లింకే కాదు ఇంకెన్నో: జూలై 1 నుంచి షాకింగ్ మార్పులు. జిఎస్టీ వల్ల వల్ల మొబైల్‌ ...ఇంకా మరిన్ని »

సంపాదకీయం : 'అర్ధరాత్రి' నుంచి జిఎస్‌టి - Mana Telangana (బ్లాగు)

సంపాదకీయం : 'అర్ధరాత్రి' నుంచి జిఎస్‌టిMana Telangana (బ్లాగు)మన దేశ చరిత్రలో అర్ధరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రిటిష్ వలస పాలనపై సుదీర్ఘమైన బహుముఖీయ పోరాటం ఫలించి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మనదేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది. ఆ అర్ధరాత్రి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పార్లమెంటులో చేసిన ప్రసంగం “గమ్యంతో సమాగమం” (Tryst with Destiny) లో భారతదేశ భవిష్యత్ దర్శనాన్ని ఆవిష్కరించిన భావాలు ఇప్పటికీ ...ఇంకా మరిన్ని »

అప్పట్లోనే జిఎస్‌టికి శ్రీకారం : ప్రణబ్‌ ముఖర్జీ - ప్రజాశక్తి

అప్పట్లోనే జిఎస్‌టికి శ్రీకారం : ప్రణబ్‌ ముఖర్జీప్రజాశక్తికోల్‌కతా: దేశ వ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానాన్ని అమలులోకి తెచ్చేలా 'వస్తుసేవల పన్ను' (జిఎస్‌టి) అమలులోకి రానుండడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆనందం వ్యక్తం చేశారు. జిఎస్‌టి రాకతో ఇప్పటి వరకు ఒకే వస్తువుపై వివిధ రూపాల్లో చెల్లిస్తున్న పన్నులన్నింటి స్థానంలో ఒకే పన్ను పద్ధతి అమలులోకి రానుందని తెలిపారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ ...ఇంకా మరిన్ని »

జిఎస్‌టి వాయిదా ప్రసక్తే లేదు - ఆంధ్రజ్యోతి;

జిఎస్‌టి వాయిదా ప్రసక్తే లేదు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిజిఎస్‌టి వాయిదా ప్రసక్తే లేదుఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జిఎస్‌టి అమలుకు సర్వం సిద్ధమైంది. ఇందుకు అవసరమైన వ్యవస్థలు కూడా సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. చిన్న చిన్న సమస్యలేమైనా ఉంటే అవి క్రమంగా సర్దుకుంటాయన్నారు. జిఎస్‌టిని వాయిదా వేయాలన్న కొన్ని వర్గాల డిమాండును తోసి పుచ్చుతూ ఎలాంటి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ...ఇంకా మరిన్ని »

జిఎస్‌టికి సర్వం సిద్ధమేనా..? - Mana Telangana (బ్లాగు);

జిఎస్‌టికి సర్వం సిద్ధమేనా..? - Mana Telangana (బ్లాగు)

Mana Telangana (బ్లాగు)జిఎస్‌టికి సర్వం సిద్ధమేనా..?Mana Telangana (బ్లాగు)GST న్యూఢిల్లీ : జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలుకు ఇంకా రెండు రోజులే ఉంది. జిఎస్‌టి అమలు కార్యక్ర మాన్ని జూన్ 30వ తేదీ అర్థరాత్రి నిర్వహించనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోనే అతిపెద్ద సంస్కరణగా చెబుతున్న జిఎస్‌టికి స్వాగతం పలకడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. దీనికి అంతా సిద్ధంగా ఉన్నారా? లేదా? అంటే ...ఇంకా మరిన్ని »