అర్ధరాత్రి అద్భుత ఆవిష్కరణ - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ, జూన్‌ 30: భారతదేశ పన్నుల చరిత్రలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు సరికొత్త శకం ఆవిష్కృతమైంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీని లాంఛనంగా మీట నొక్కి ఆవిష్కరించారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో.. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రణబ్‌ల ప్రసంగాల అనంతరం.. ఒక బాక్స్‌ను ...

నాలుగుసార్లు పార్లమెంటు అర్ధరాత్రి సమావేశాలు - Namasthe Telangana

న్యూఢిల్లీ, జూన్ 30: దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంటు అర్ధరాత్రి సమయంలో నాలుగుసార్లు సమావేశమైంది. ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి లభించి దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు మొదటిసారిగా పార్లమెంటు భేటీ అర్ధరాత్రి జరిగింది. తర్వాత 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా, 1997 స్వర్ణోత్సవాల ...

జీఎస్టీ అమలు ప్రారంభం - Namasthe Telangana

ఢిల్లీ: ప్రతిష్టాత్మక వస్తు-సేవల బిల్లు(జీఎస్టీ) అమలు ప్రారంభమైంది. జీఎస్టీ జే గంట మోగింది. ఒకే దేశం-ఒకే పన్ను విధానం అధికారికంగా అమల్లోకి వచ్చింది. జీఎస్టీని ప్రధాని గూడ్స్ సింపుల్ ట్యాక్స్‌గా అభివర్ణించారు. పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో జరిగిన జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ ...

జీఎస్టీకి స్వాగతం: ఒకే దేశం.. ఒకే పన్ను - Samayam Telugu

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు ప్రారంభమైంది. శుక్రవారం అర్ధరాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జీఎస్టీని ఆవిష్కరించారు. జీఎస్టీ ఆవిష్కరణ ప్రత్యేక సమావేశానికి సుమారు వెయ్యి మంది అతిథులు హాజరయ్యారు. ఎంపీలు, వివిధ ప్రభుత్వ విభాగాల ...

'ఇకపై ఒకే దేశం- ఒకే మార్కెట్- ఒకే పన్ను' - Namasthe Telangana

ఢిల్లీ: జీఎస్టీ అమలుతో ఇకపై ఒకే దేశం- ఒకే మార్కెట్- ఒకే పన్ను విధానం ఉండనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో జీఎస్టీ ప్రారంభోత్సవ వేడుక ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.

ఢిల్లీ : ప్రారంభమైన జీఎస్టీ స్వాగత వేడుకలు - Andhraprabha Daily

1112222 ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జీఎస్టీ స్వాగత వేడుకలు ప్రారంభమయ్యాయి. జీఎస్టీ వేడుకలకు వెయ్యి మంది ప్రముఖులు హాజరయ్యారు. వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, మాజీ ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీలు, రతన్ టాటా, తదితరులు హాజరయ్యారు. SHARE. Facebook · Twitter ...

కాసేపట్లో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం - T News (పత్రికా ప్రకటన)

కాసేపట్లో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలుకానుంది. ఇప్పటికే పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌ లో ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి 10 గంటల 45 నిమిషాలకు మొదలుకానున్న ఈ కార్యక్రమం 75 నిమిషాల పాటు కొనసాగనుంది. రాష్ట్రపతి రాకకు ముందు జీఎస్టీపై షార్ట్ ఫిల్మ్‌ ను ప్రదర్శిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్‌, ఉప రాష్ట్రపతి ...

దేశమంతా ఒకే పన్ను విధానానికి కొద్దిగంటల్లోనే శ్రీకారం - Oneindia Telugu

న్యూఢిల్లీ: జూలై 1వ, తేది నుండి దేశమంతా ఒకే పన్ను విధానం అమల్లోకి రానుంది.ఈ మేరకు శుక్రవారం నాడు అర్ధరాత్రి నుండి జీఎస్టీని అమలు చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా అతిరథ మహరథులు హాజరుకానున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ...

విద్యుత్ కాంతులతో.. మెరిసిపోతున్న పార్లమెంట్ - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: భారత పార్లమెంట్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. మరికొన్ని గంటల్లో మరో చారిత్రక ఘటనకు వేదిక కానుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్టీని జులై 1 నుంచి అమలు చేస్తోంది. దీని కోసం శుక్రవారం అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ...

జీఎస్టీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.. పార్టీల భేటీ కాదు - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: జీఎస్టీపై శుక్రవారం అర్థరాత్రి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పార్టీల భేటీ కాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దీన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయంపై పునరాలోచించి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద ఆర్థిక సంస్కరణకు నాంది ...

జీఎస్టీని మోదీ అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? - సాక్షి

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ అర్ధరాత్రి నిర్వహించనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జీఎస్టీ శ్లాబులు అశాస్త్రీయంగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలపై భారం మోపేలా శ్లాబులు ఉండటం ...

జీఎస్టీపై ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం : సురవరం - ప్రజాశక్తి

ఢిల్లీ : జీఎస్టీపై జరిగే ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశానికి బహిష్కరిస్తున్నామని సీపీఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… జీఎస్టీలో పన్నుల స్లాబ్‌ అశాస్త్రీయంగా ఉన్నాయన్నారు. సీఎంగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ జీఎస్టీని ఎందుకు వ్యతిరేకించారో చెప్పాలన్నారు.

'జీఎస్టీపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం' - ఆంధ్రజ్యోతి

ఢిల్లీ: శుక్రవారం జీఎస్టీపై జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు.దేశమంతా ఒకే పన్ను ఉంటుందని చెప్పినందువల్లనే జీఎస్టీపై సూత్రప్రాయంగా సీపీఐ అంగీకారం తెలిపామన్నారు. జీఎస్టీలో పన్నుల స్లాబ్ అశాస్త్రీయంగా ఉందని వివిధ వర్గాలు అభ్యంతరాలు చెబుతున్నాయని ఆయన ...

అర్ధరాత్రి చారిత్రాత్మక ఘట్టం: జిఎస్టీకి ముందు, తర్వాత ధరలు ఇలా.. - Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: దేశంలో పన్ను సంస్కరణల్లో అత్యంత కీలకమైనదిగా నిలిచే జిఎస్టీని స్వాగతించడానికి కేంద్రం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ వేదికగా శుక్రవారం అర్థరాత్రి జరగబోయే వేడుకల్లో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు అనేకమంది ప్రముఖులు పాల్గొంటున్నారు. జిఎస్టీ: మొబైల్ బిల్లులు ఎంత ...

లక్నో : జీఎస్టీ ఆరంభ వేడకలకు సమాజ్ వాదీ పార్టీ హాజరు అనుమానమే! - Andhraprabha Daily

cycle పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఈ రోజు అర్ధరాత్రి జరగనున్న జీఎస్టీ ఆరంభ వేడుకలకు సమాజ్ వాదీ పార్టీ హజరు అనుమానమే. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ అగర్వాల్ ఈ రోజిక్కడ తేలిపాడు. తమ పార్టీ జీఎస్టీ ఆరంభ వేడుకలకు హాజర్యేదీ లేనిదీ ఈ రోజు సాయంత్రం లోగా స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. SHARE. Facebook · Twitter ...

జీఎస్టీకి నేడే శ్రీకారం ! - andhra99

మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భంగా 1947 ఆగస్టు 14వ తేదీ అర్థరాత్రి పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997లో ఇలాంటి వేడుకను సెంట్రల్‌ హాల్లోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశం పేరుతో అర్థరాత్రి పూట నిర్వహించారు. ఇప్పుడు మరోసారి 2017 జూన్‌ 30 ...

జీఎస్టీ ఆరంభోత్సవానికి హాజరు కారాదని కాంగ్రెస్, మరి కొన్ని పార్టీలు నిర్ణయించాయి - ప్రజాశక్తి

ఈ రోజు అర్ధరాత్రి పార్లమెంట్ సెంటర్ హాల్ లో జరిగే జీఎస్టీ ఆరంభ కార్యక్రమానికి హాజరు కారాదని కాంగ్రెస్ సహా మరి కొన్ని పార్టీలు నిర్ణయించాయని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడుతూ జీఎస్టీపై విపక్షాల అభ్యంతరాలను కేంద్రంలోని మోడీ సర్కార్ పెడచెవిని పెట్టడాన్ని నిరసిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నామని ...

వేడుకకు కేసీఆర్ దూరం: 'జిఎస్టీ సాకుతో ధరలు పెంచొద్దు' - Oneindia Telugu

హైదరాబాద్: తొమ్మిది రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం రాత్రి హైదరాబాద్‌ వచ్చారు. శుక్రవారం రాత్రి జరగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం లేదు. జిఎస్టీ ఎఫెక్ట్, బిల్లు మోత!: మొబైల్ ధరలు పెరుగుతాయా? ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్ల ...

జీఎస్టీ ఆరంభోత్సవాన్ని బాయ్ కాట్ చేయవద్దు : కాంగ్రెస్, ఇతర పార్టీలకు వెంకయ్య వినతి - ప్రజాశక్తి

ఈ రోజు అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే జీఎస్టీ ఆరంభోత్సవానికి గైర్హాజరు కావద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్, ఇతర పార్టీలకు మరోసారి విజ్ణప్తి చేశారు. ఈ రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జీఎస్టీ ఆవిర్భావ కార్యక్రమం బీజేపీ పార్టీ కార్యక్రమం కాదని వెంకయ్య అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన ఇదేం ...