హరికృష్ణ ఆసక్తికరం, చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు - Oneindia Telugu

హైదరాబాద్: ప్రభుత్వ పథకాలపై మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రజాకర్షక సంక్షేమ పథకాలన్నీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినవేనని వ్యాఖ్యానించారు. మహానాడులో రేవంత్ రెడ్డి హల్‌చల్, ఏపీ నేతల ఆశ్చర్యం. హరికృష్ణ ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ...

నేడు ఎన్టీఆర్ జయంతి... చంద్రబాబు వెన్నుపోటు వల్లే నా భర్త మరణించారు ... - వెబ్ దునియా

నటదిగ్గజం, ఆంధ్రుల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయన భార్య లక్ష్మీపార్వతి, హీరో జూనియర్ ఎన్టీఆర్‌లు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించిన తర్వాత లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ... రాజకీయ వెన్నుపోటుతోనే ...

'తెలుగువారందరిదీ ఒకటే కులం' - సాక్షి

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ జయంతి తెలుగు ప్రజలకు పర్వదినమని ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయన వారసులు ఆదివారం నివాళులు అర్పించారు. పెద్దాయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్టీఆర్‌ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. తెలుగువారంతా ఒకటే కులమని.. మానవ ...

నందమూరి కుటుంబం దూరం - సాక్షి

సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. విశాఖలో శనివారం ప్రారంభమైన టీడీపీ మహానాడు వేదికపై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల జాడ కన్పించలేదు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈసారి మహానాడుకు దూరంగా ఉన్నారు. వేదికపై ఆహ్వానితుల జాబితా ...

ఆ స్థానం మరెవ్వరికీ దక్కదు: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ ఎన్టీఆర్ - Oneindia Telugu

హైదరాబాద్: నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం హైదరాబాదులోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లోని తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆయన వెంట డైరెక్టర్ కొరటాల శివ తదితరులు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉదయం అయిదున్నర గంటల సమయంలో ఎన్టీఆర్ ఘాట్ వచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ...

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయ వెన్నుపోటుతోనే ఎన్టీఆర్ మరణించారన్నారు. ఎన్టీఆర్ హయాంలో నిర్వహించే ప్రతి మహానాడు పేదవాళ్ళకి ఉపయోగపడేదని, ఇపుడు అ పరిస్థితి కనిపించడం లేదని ఆమె ...

ఈరోజు తెలుగు వారికి పండుగ రోజు : హ‌రికృష్ణ‌ - ప్రజాశక్తి

హైదరాబాద్: అనుకున్నది సాధించడంలో సీనియర్ ఎన్టీఆర్ దిట్ట అని ఆయన తనయుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు తెలుగు వారికి పండుగ రోజు అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన పథకాలే.. ఇప్పుడు అన్ని ...

ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్‌లోని తన తాతయ్య సమాధి వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ ఉన్నారు. వీరు ఉదయం 5.30 గంటల సమయంలో ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. అనంతరం జూనియర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాత ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పటికీ ...