శిల్పా మోహన్ రెడ్డికి మరోసారి చేదు అనుభవం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి - కర్నూలు: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మూడున్నరేళ్లలో రెండు ఎన్నికలు జరిగాయి. రెండింటా శిల్పా మోహన్‌ రెడ్డి ఓటమి చవిచూశారు. 2014 సాధారణ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి చేతిలో, ఉప ఎన్నికలో భూమా బ్రహ్మానందరెడ్డి చేతిలో ఆయనకు పరాజయం ఎదురైంది. ఈ రెండు ఎన్నికల్లో పార్టీలు వేరైనా శిల్పా, భూమా కుటుంబాలే తలపడ్డాయి.

నంద్యాల్లో వైఎస్. జగన్ ను ఓడించిన శిల్పా మోహన్ రెడ్డి - HMTV

నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీని ఓడించాలని భావించిన వైసీపీకి నిరాశే ఎదురైంది. ఊహించని విధంగా సైకిల్ కి భారీ మెజారిటీ రావడం ఆ పార్టీకి మింగుడుపడడం లేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై వైసీపీ నేతల్లో అంతర్గత విశ్లేషణ ప్రారంభమైంది. 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించిన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ అంచనాలు త‌ల‌కిందులయ్యాయి.

శిల్పా.. రాజకీయ సన్యాసం తీసుకో! - ఆంధ్రజ్యోతి

నంద్యాల, ఆగస్టు 28: శిల్పా మోహన్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న మాటకు శిల్పా కట్టుబడి ఉండాలన్నారు. శిల్పాను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ఇక ఆయనకు రాజకీయ సన్యాసమే మేలని అన్నారు. నంద్యాలలో మంత్రి ఆది మీడియాతో ...

శిల్పా మోహన్ రెడ్డి ఓటమికి అసలు కారణం ఇదే! - Oneindia Telugu

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం ఖరారైంది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటమి స్పష్టంగా తెలుస్తోంది. పదో రౌండ్, 11 రౌండ్ లో కూడా టీడీపీనే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో, ఓటమి ఖాయమైన దశలో శిల్పా మోహన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ...

అనారోగ్యమే నా ఓటమికి అసలు కారణం: శిల్పా - Samayam Telugu

నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఆయన చాలా తక్కువగా మాట్లాడి వెళ్లిపోయారు. ఈ ఎన్నికలో టీడీపీ అభివృద్ధి వల్ల గెలవలేదని... డబ్బు అండతో గెలిచిందని ఆయన ఆరోపించారు. మైనార్టీలు కూడా టీడీపీకి ఓటు వేశారని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతానా?

నా ఓటమికి మలేరియా కూడా ఓ కారణం... శిల్పా మోహన్ రెడ్డి - వెబ్ దునియా

భారీ ఆశలు పెట్టుకుని నంద్యాల ఉపఎన్నికల బరిలో నిలబడి... ఈ ఫలితం వచ్చే 2019 ఎన్నికలకు రిఫరెండం అంటూ చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి 11వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి శిల్పాపై 20 వేల పైచిలుకు మెజారిటీతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలో శిల్పా మోహన్ రెడ్డిని విలేకరులు ...

ఓటమిని అంగీకరించిన శిల్పామోహన్ రెడ్డి - HMTV

కౌంటింగ్ పూర్తికాకుండానే ఓటమిని ఒప్పుకున్నారు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి. కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు శిల్పా మోహన్ రెడ్డి. టీడీపీ పెద్ద ఎత్తున డబ్బులు పంచిందని ఆరోపించారు. టీడీపీ డబ్బుతోనే ఓట్లను కొన్నదని దుయ్యబట్టారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను అనారోగ్యం కారణంగా కొంతమేర ...

ప్రజాతీర్పును గౌరవిస్తాను: శిల్పా మోహన్‌రెడ్డి - సాక్షి

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్‌ సరళిపై వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి స్పందించారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లకు టీడీపీ భారీగా డబ్బు పంచడం, భూమా నాగిరెడ్డి చనిపోయిన సానుభూతి వల్ల ఆ పార్టీ అభ్యర్థికి ఆధిక్యం లభించడానికి కారణం కావొచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. నంద్యాలలో చేపట్టిన ...

ఎన్నికల ప్రచారంలో శిల్పా చేసిన సవాల్‌పై ఇప్పుడేం చెప్పారంటే.. - ఆంధ్రజ్యోతి

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం తారాస్థాయిలోనే కొనసాగింది. నంద్యాలలో టీడీపీ ఓడిపోతే రాజీనామా చేస్తానని మొదట మంత్రి భూమా అఖిల‌ప్రియ సవాల్ చేసింది. అప్పటి నుంచి నంద్యాల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కూడా అఖిల‌ప్రియ మాదిరే తిరిగి సవాల్ చేశారు.

శిల్పా మోహన్‌రెడ్డికి ఇంటి పరిసరాల ఓటర్లే షాకిచ్చారు - ఆంధ్రజ్యోతి

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలతో వైసీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. ఉదయం కౌంటింగ్ సెంటర్ల దగ్గర కనిపించిన వైసీపీ నేతలు పది రౌండ్లు పూర్తయ్యేసరికి ఓటమి ఖాయమని భావించి వెనుదిరిగారు. ఈ ఉప ఎన్నికలో వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కూడా నిరాశతో కౌంటింగ్ సెంటర్ నుంచి నిష్క్రమించారు. నంద్యాల ...

ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వచ్చేసిన శిల్పా - ప్రజాశక్తి

పది రౌండ్లు పూర్తయ్యే సరికి ఫలితం సరళి తెలిసిపోవడంతో వైకాపా అభ్యర్థి శిల్పా మోహన రెడ్డి కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చేశారు. కౌంటింగ్ లెక్కింపు కేంద్రం బయట ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫలితాల సరళిని బట్టి చూస్తేౌసానుభూతి పని చేసిందని అనిపిస్తోందని అన్నారు. ఆయన మాటలను బట్టి అప్పుడే శిల్పా మోహనరెడ్డి తన ఓటమిని ...

టీడీపీ మెజారిటీకి ఈ రెండే కారణాలు: శిల్పా మోహన్‌రెడ్డి - ఆంధ్రజ్యోతి

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. వైసీపీకి పట్టు ఉన్న ప్రాంతంలో కూడా టీడీపీ హవానే కొనసాగుతుండటంతో వైసీపీ నేతల్లో ఉత్సాహం తగ్గిపోయింది. మొదటి రౌండ్ నుంచి కూడా టీడీపీకే మెజారిటీ వస్తుండటంపై వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఆంధ్రజ్యోతితో ఇలా స్పందించారు. టీడీపీకి వస్తున్న ఈ ...