నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు! - Oneindia Telugu

రాజేంద్రనగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాలలలో నకిలీ నోట్లు తయారుచేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు. By: Ramesh Babu. Published: Thursday, February 9, 2017, 11:51 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: నగర శివారులోని రాజేంద్రనగర్ లో నకిలీ నోట్లు తయారుచేస్తున్న నలుగురు ...

నకిలీ నోట్లు తయారు చేస్తున్న విద్యార్థులు అరెస్టు - ప్రజాశక్తి

హైదరాబాద్: నకిలీ నోట్లు తయారు చేస్తున్న విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్‌లో చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్న నలుగురు విద్యార్థులు హిమాయత్‌సాగర్‌లోని లార్డ్స్ కళాశాల క్యాంటీన్‌లో నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి ...

నకిలీ కరెన్సీ ముఠాకు చెక్‌ : విద్యార్థుల అరెస్ట్‌ - సాక్షి

హైదరాబాద్‌ : నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున‍్న ముఠా ఆటకట్టించారు హైదరాబాద్‌ పోలీసులు. రాజేంద్రనగర్‌ హిమాయాత్‌ సాగర్‌ వద్ద గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లభించిన ఆధారాలతో లార్డు ఇంజనీరింగ్‌ కాలేజీ క్యాంటీన్‌లో ఎస్‌వోటీ పోలీసులు మెరుపు దాడులు చేపట్టారు. నకిలీ కరెన్సీ మార్పిడికి పాల్పడుతున్న నలుగురిని ...