నటికి అసభ్యకర సందేశాలు, ఫొటోలు పంపుతున్న వ్యక్తి అరెస్ట్ - ఆంధ్రజ్యోతి

ముంబై: నటి సొనారికా భడోరియాకు అసభ్యకర సందేశాలు, ఫొటోలు పంపుతున్న వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి గత ఫిబ్రవరిలోనే ఆమె కంప్లైంట్ ఇచ్చినా అతడిని ట్రేస్ చేయడానికి పోలీసులకు రెండు నెలల సమయం పట్టింది. అసభ్యకర సందేశాలు, ఫొటోలు పంపింది మహారాష్ట్ర కుర్కెడా ప్రాంతానికి చెందిన ఓ విద్యార్ధి అని గుర్తించి అరెస్ట్ ...

హీరోయిన్‌కి బూతు సందేశాలు.. యువకుడి అరెస్ట్ - Samayam Telugu

తెలుగు హీరోయిన్ సొనారిక భదోరియాను పెళ్లి చేసుకుంటానని వెంటపడుతూ, వేధిస్తున్న ఓ 23 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడు, ఎనిమిది నెలలుగా తనకి బూతు సందేశాలు పంపిస్తూ, పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడని సొనారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈడో రకం ఆడో రకం చిత్రంతోపాటు స్పీడున్నోడు, ...