సోషల్‌ మీడియాలో వైరల్ అయిన హీరోయిన్ వరలక్ష్మి ఫోటోపై క్లారిటీ - ఆంధ్రజ్యోతి

తమిళ తార వరలక్ష్మి కిడ్నాప్‌‌కు గురైందన్న వార్త మంగళవారం కోలీవుడ్‌లో సంచలనం రేపింది. పైగా, మంచానికి వరలక్ష్మిని కట్టిపడేసిన ఫోటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అసలేం జరిగిందోనని ఆరా తీస్తే... ఆమె నటిస్తున్న తాజా చిత్రం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రాన్ని విడుదల చేసినట్టు తెలిసింది. సామాజిక ...

నోటికి గుడ్డకట్టి.. తాళ్లతో కట్టేసి హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్... అత్యాచారం చేశారా? - వెబ్ దునియా

తమిళ హీరో శరత్ కుమార్ కుమార్తె, సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కిడ్నాప్ అయింది. ఆమెను తాళ్లతో కట్టేసి.. నోటికి గుడ్డ కట్టి... కిడ్నాప్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కోలీవుడ్ బిత్తరపోయింది. ఈ పోస్టులు చూసి చాలామంది నటీనటులు, ఫ్యాన్స్ కంగారు పడి ఆమెకి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు.

నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు, ఇదంతా వాళ్ళ పనే: హీరోయిన్ వరలక్ష్మి - FilmiBeat Telugu

నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రం ప్రచారం నిమిత్తం ఈ ఫొటోను తమ చిత్ర యూనిట్ పోస్ట్ చేసిందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరలక్ష్మి స్పష్టం చేసింది. Posted by: Bojja Kumar. Published: Wednesday, April 19, 2017, 8:08 [IST]. Subscribe to Filmibeat Telugu. హైదరాబాద్: తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు, హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్ అయినట్లు సోషల్ ...

నేను కిడ్నాప్ కాలేదంటోన్న యంగ్ హీరోయిన్ - Samayam Telugu

తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కిడ్నాప్‌కి గురైందంటూ ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో అనేక పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి. ఒక బెడ్‌పై వరలక్ష్మిని తాళ్లతో కట్టేసిన ఫోటోని సైతం ఈ పోస్టులతోపాటు జత చేస్తున్నారు నెటిజెన్స్. అంతేకాకుండా #VaralaxmiGotKidnapped అనే హ్యాష్ ట్యాగ్ సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వరలక్ష్మిపై ఏదో ...

నటి వరలక్ష్మీ కిడ్నాప్‌..! - సాక్షి

తమిళ నటి వరలక్ష్మి కిడ్నాప్‌కు గురయ్యారంటూ ట్విట్ట​ర్‌లో ఓ ఫొటో వైరల్‌ అయింది. ఫోటో వరలక్ష్మి చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్‌ అంటిచారు. ఆ ఫోటోను చూసిన అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. అయితే, ఆ ఫోటోను వరలక్ష్మీ తర్వాతి చిత్ర ప్రచారం కోసం విడుదల చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. తాజాగా ఈ విషయంపై వరలక్ష్మీ ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు ...

నటి కిడ్నాప్..! - Namasthe Telangana

ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటోని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు సినిమా ప్రమోషన్ లో భాగం అని తేల్చేశారు. మరి ఇంతకు ఆ ఫోటో ఎవరిదా అంటే శరత్ కుమార్-ఛాయల కూతురు వరలక్ష్మీది. ఫోటోలో ఈమెని మంచానికి కట్టేసి నోటిని తాడుతో బిగించినట్టు ఉంది. ఈ పిక్ ని చూసి ఫ్యాన్స్ ఒక్క ...

ITEMVIDEOS: వైరల్ వీడియో: విద్యార్థిని కాదు రౌడీ రాణి.. - Teluguwishesh

తల్లిదండ్రు తరువాత స్థానం మనం గురువులకు ఇస్తాం. వారిని కూడా దైవంతో సమానంగా పిరగణిస్తాం. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారు కాబట్టి.. వారికి మనతో పాటు మన తల్లిదండ్రులు కూడా గౌరవాన్ని ఇస్తారు. అయితే మారుతున్న కాలంలో ఉపాధ్యాయ వృత్తి అనేది కత్తి మీద సాముగా మారిపోయింది. విద్యార్థనీ విద్యార్థుల ప్రవర్తన, పరివర్తన, ...

హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్... సోషల్ మీడియాలో వైరల్! - FilmiBeat Telugu

తమిళ హీరోయిన్, ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కిడ్నాప్ అయినట్లు.... సోషల్ మీడియాలో వైరల్ అయింది. #VaralaxmiGotKidnapped అనే హాష్ ట్యాగ్ తో వరలక్ష్మికి సంబంధించిన ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోం. Posted by: Bojja Kumar. Published: Tuesday, April 18, 2017, 13:41 [IST]. Subscribe to Filmibeat Telugu. హైదరాబాద్: తమిళ హీరోయిన్, ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు ...