సీనియర్ సిటిజన్‌పై క్రికెటర్ అంబటిరాయుడు వీరంగం - Tolivelugu (పత్రికా ప్రకటన)

టీమిండియా ఆటగాడు అంబటిరాయుడు వార్తల్లోకి వచ్చాడు. హైదరాబాద్ సిటీలోని హబ్సిగూడ ప్రాంతంలో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ప్రశ్నించిందుకు స్థానికులపై విరుచుకుపడ్డాడు. అందుకు సంబంధించి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. రాయుడు గురువారం తన ఫ్రెండ్స్‌తో కలిసి కారులో హబ్సిగూడ మీదుగా సిటీలోకి వెళ్తున్నాడు.

వృద్ధునిపై చేయి చేసుకున్న అంబటి రాయుడు - Samayam Telugu

భారత క్రికెటర్ అంబటి రాయుడు సహనం కోల్పోయాడు. ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోల్పోయిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ త్వరలో జరగనున్న రంజీ మ్యాచ్‌ల కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో గత కొద్దిరోజులుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్న రాయుడు.. తాజాగా ఓ వృద్ధునిపై చేయి చేసుకుని వార్తల్లో ...

హైదరాబాద్‌లో క్రికెటర్ అంబటి రాయుడి రౌడీయిజం - HMTV

భారత క్రికెటర్‌ అంబటి రాయుడు రౌడీయిజంతో చెలరేగిపోయాడు. హైదరాబాద్ లోని హబ్సిగూడలో ర్యాష్‌డ్రైవింగ్‌ను ప్రశ్నించిన ఓ సినీయర్‌ సిటీజన్‌పై ఏకంగా చేయిచేసుకొన్నాడు. బూతులు తిడుతూ దాడి చేశారు. దీన్నిఫోన్‌లో చిత్రికరించిన ఓ సిటీజన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అవుతోంది. సికింద్రాబాద్ హబ్సిగూడలోని జెన్‌పాక్ట్ కాలనీలో ఉంటున్న ...

రోడ్డుపై క్రికెటర్ అంబటి రాయుడు గొడవ....వీడియో - Namasthe Telangana

హైదరాబాద్: టీమీండియా క్రికెటర్ అంబటి రాయుడుకు ఓ పాదచారుడికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన అంబటి రాయుడు తన కారును వేగంగా నడుపుతుండటంతో ఓ వ్యక్తి నెమ్మదిగా వెళ్లాలని సూచించాడు. దీంతో అంబటి రాయుడు కారులో నుంచి దిగి బయటకు రావడంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు గొడవ రాజుకుంది. అక్కడే ఉన్న స్థానికులు ...

హైదరాబాద్‌లో క్రికెటర్ అంబటిరాయుడి దౌర్జన్యం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: ర్యాష్ డ్రైవింగ్ వద్దని పోలీసులు ప్రతిరోజు చెబుతుంటారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు పెడుతుంటారు. అప్పడప్పుడు సెలబ్రిటీలతో కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సెలబ్రిటీలే ర్యాష్ డ్రైవర్లగా మారిపోయారు. టీం ఇండియా క్రికెటర్ అంబటి రాయుడు హబ్సిగూడలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్థానికులు నిరసనను ...

సీనియర్ సిటిజన్ పై చేయి చేసుకున్న క్రికెటర్ అంబటి రాయుడు! - ap7am (బ్లాగు)

ఓ సీనియర్ సిటిజన్ పై క్రికెటర్ అంబటి రాయుడు చేయి చేసుకున్న సంఘటనపై తోటి సీనియర్ సిటిజన్లు మండిపడుతున్నారు. హైదరాబాద్ లోని హబ్సిగూడ లో ఉన్న జెన్ పాక్ కాలనీలో అంబటి రాయుడు నివసిస్తున్నాడు. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లు ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ కి వెళ్లారు. ఇదే సమయంలో అంబటి రాయుడు తన కారులో వేగంగా అటువైపు ...

షాకింగ్: నడిరోడ్డుపై వృద్ధులపై రెచ్చిన అంబటి రాయుడు, చేయి చేసుకున్నాడు - Oneindia Telugu

హైదరాబాద్: క్రికెటర్ అంబటి రాయుడు రౌడీయిజం ప్రదర్శించారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ సీనియర్ సిటిజన్ పైన ఆయన చేయి చేసుకున్నాడని తెలుస్తోంది. దీనిపై అంబటి రాయుడుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, రాయుడు, సదరు సీనియర్ సిటిజన్ ఇద్దరు కూడా పరస్పరం తిట్టుకున్నారు.

అంబటి రాయుడి రౌడీయిజం - సాక్షి

హైదరాబాద్‌: భారత క్రికెటర్‌ అంబటి రాయుడు హబ్సిగూడలో హల్ చల్‌ చేశారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ను ప్రశ్నించిన ఓ సినీయర్‌ సిటీజన్‌పై ఏకంగా చేయిచేసుకొన్నారు. దీన్ని ఫోన్‌లో చిత్రికరించిన ఓ సిటీజన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడిది వైరల్‌ అయింది. సికింద్రాబాద్ హబ్సిగూడలోని జెన్‌పాక్ట్ కాలనీలో ఉంటున్న రాయుడు గురువారం ఉదయం కారులో వేగంగా ...