చెరిగిపోని ' చేరా' తలెన్నో - Oneindia Telugu

Oneindia Teluguచెరిగిపోని ' చేరా' తలెన్నోOneindia Teluguప్రముఖ భాషా శాస్త్రవేత్త చేరాగా పిలువబడే డాక్టర్‌ చేకూరి రామారావు హృద్రోగంతో మృతి చెందారు. ఆయన వయసు 80 ఏళ్లు. 1934 అక్టోబర్‌ 1న ఖమ్మంలోని మధిర తాలూకా ఇల్లెందులపాడులో జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ(తెలుగు) చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తుమాటి దోణప్ప ప్రోత్సాహంతో భాషా శాస్త్రంలో ఎంఎ పట్టభద్రులయ్యారు.ఇంకా మరిన్ని »

భాషా సాహిత్యాలలో చెరగని ముద్ర చేరా - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిభాషా సాహిత్యాలలో చెరగని ముద్ర చేరాఆంధ్రజ్యోతిచేకూరి రామారావు సాహిత్య రంగంలోకి రాకుండా భాషా రంగంలోనే కృషి చేసి వుంటే భద్రిరాజు గారిలా గొప్ప భాషా శాస్త్రవేత్త అయ్యేవారని నా అభిప్రాయం. అయితే తెలుగు సాహిత్యం అప్పుడొక మంచి విమర్శకుడ్ని కోల్పోయేది. భాషా శాస్త్రవేత్త సాహితీవేత్త కావడం, సాహితీవేత్త భాషా శాస్త్రవేత్త కావడం అరుదైన అంశం. చేకూరి రామారావు అటువంటి అరుదైన ...ఇంకా మరిన్ని »

నాకు నచ్చిన 5 పుస్తకాలు - సాక్షి

నాకు నచ్చిన 5 పుస్తకాలుసాక్షిఇష్టమైన రచనల గురించి మాట్లాడేటప్పుడు మొదట పేర్కొనవలసినది బుచ్చిబాబు 'చివరకు మిగిలేది'. మానసిక సంఘర్షణకూ, మానవయత్న వైఫల్యానికీ, మనిషిలో నిరంతరంగా కొనసాగే అన్వేషణకూ ఈ నవల అద్దంపడుతుంది. దయానిధి, కోమలి, అమృతం వంటి పాత్రలన్నీ గుర్తుంచుకోదగినవే. అమృతం పాత్రను మలచిన తీరు, ఆమెకూ దయానిధికీ మధ్య సంబంధాన్ని నడిపించిన విధానం ఎంతో ...ఇంకా మరిన్ని »