జనగామ కలెక్టర్‌, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య ముదిరిన వివాదం - ఆంధ్రజ్యోతి

జనగామ: జనగామ కలెక్టర్‌, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య వివాదం చోటుచేసుకుంది. వివాదాస్పద స్థలంలో బతుకమ్మ వేడుకలను... ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ దీనికి వ్యతిరేకంగా మరో చోట బతుకమ్మ వేడుకలు ఏర్పాటు చేశారు. బతుకమ్మ కుంట స్థలంలో ఐదు ఎకరాల భూమి... ఎమ్మెల్యే కబ్జా చేశారని కలెక్టర్‌ ...

మహిళల బతుకమ్మతో చెలగాటం: కలెక్టర్ చెప్పినా.. ముత్తిరెడ్డి తగ్గట్లేదు? - Oneindia Telugu

జనగాం: జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల మధ్య బతుకమ్మ కుంట వివాదం ముదురుతోంది. వివాదాస్పద భూమిలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించేది లేదని కలెక్టర్ చెబుతుండగా.. బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే సిద్దమయ్యారు. ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడటంతో ...

కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే: వేరే పేరుపై రిజిస్ట్రేషన్, అదే ముత్తిరెడ్డి ధైర్యం - Oneindia Telugu

హైదరాబాద్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బతుకమ్మ కుంట శిఖం భూముల కబ్జా వ్యవహారం రోజురోజుకో మలుపులు తిరుగుతున్నది. దీని విషయమై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి, జిల్లా కలెక్టర్‌ శ్రీ దేవసేన మధ్య నెలకొన్న వివాదంలో తొలిదశలో ఉన్నతాధికారుల నుంచి ఆమెకు గట్టి మద్దతు లభించింది. కానీ డిప్యూటీ సీఎం కడియం ...

నాడు జేసీ.. నేడు కలెక్టర్‌ - సాక్షి

బతుకమ్మ కుంట వివాదం చిలిచిలికి గాలివానలా మారుతోంది. గతంలో ఈ కుంట వ్యవహారంలో అప్పటి ఉమ్మడి జిల్లా జేసీ, ప్రస్తుతం వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో వివాదంలో చిక్కిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. తాజాగా మరోమారు కలెక్టర్‌ శ్రీదేవసేన చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. అయితే కలెక్టర్‌ చేసిన ఆరోపణలపై ముత్తిరెడ్డి ...

మళ్లీ ముదురుతున్న 'కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే' - HMTV

ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఒకరైతే ప్రభుత్వానికి బాధ్యత వహించాల్సిన అధికారులు మరొకరు. ఈ రెండు విభాగాలూ సక్రమంగా పని చేసినట్టయితేనే ప్రజాపాలన సవ్యంగా సాగుతుంది. అలాంటిది ఆ రెండు వర్గాల మధ్యనే వివాదాలు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులమన్న దూకుడుతో నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలు చేయాల్సిన అవసరం తమకు లేదంటూ అంతకు ...

చెరువు భూకబ్జా ఆరోపణలు అవాస్తవం.. జనగాం ఎమ్మెల్యే - AP News Daily

భూకబ్జా పేరిట కలెక్టర్‌ తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని… జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. గజం స్థలమైనా తన పేరిట రిజిస్టర్ అయి ఉంటే.. ఎలాంటి శిక్ష కైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. పట్టణంలోని ధర్మకుంట అభివృద్ధి అందరి సమ్మతం మేరకే జరిగిందని… డిప్యూటీ సీఎం, మంత్రులు, స్థానిక ప్రజలు అందరూ ఈ అభివృద్ధిని ...

దేవసేన మాటల్లో వాస్తవం లేదు - Mana Telangana (బ్లాగు)

హైదరాబాద్: జనగామ జిల్లా కలెక్టర్ ఎ. శ్రీదేవసేనపై శాఖా పరంగా చర్యలు తీసుకోవాలని జనగామ ఎంఎల్‌ఏ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిఎం కెసిఆర్‌కు, ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌కు ఫిర్యాదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన బుధవారం సచివాలయానికి వచ్చి సిఎస్ ఎస్‌పి సింగ్‌ను కలిసి జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ లిఖిత పూర్వకంగా ...

జనగామ కలెక్టర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు! - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: తనపై లేనిపోని ఆరోపణలు చేసిన జనగామ కలెక్టర్‌ శ్రీదేవయానిపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అసెంబ్లీ స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తూ ఓ లేఖను అందజేశారు. ఈ మేరకు అసెంబ్లీలో బుధవారం స్పీకర్‌తో సమావేశమై తన హక్కులకు ...

కలెక్టర్‌పై చర్యలు తీసుకోండి - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, సెప్టెంబరు27( ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జనగాం కలెక్టర్‌ దేవసేన మధ్య అంతర్గత విభేధాలు పతకస్థాయికి చేరాయి. జనగాం జిల్లా కలెక్టర్‌ దేవసేనపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఎస్‌పీ సింగ్‌ను ఆయన కోరారు. ఆమె తనపై చేసిన ఆరోపణలు వ్యక్తిగతంగా తనతోపాటు, సర్కారు ప్రతిష్ఠనూ దెబ్బతీసే విధంగా ఉన్నాయని ...

'కలెక్టర్ ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతుంది, కెసిఆర్‌కు వివరణ ఇస్తా' - Oneindia Telugu

హైదరాబాద్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే దేవసేన మధ్య వివాదం ముదురుతోంది. జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో అర ఎకరం భూమిని తాను కబ్జా చేశారని కలెక్టర్ దేవసేన చేసిన ప్రకటనను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రంగా ఖండించారు. కలెక్టర్ దేవసేన చేసిన ప్రకటనను ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ...

ముదురుతోన్న కలెక్టర్‌ దేవసేన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివాదం - HMTV

జనగామ కలెక్టర్‌ దేవసేన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. జనగామ కలెక్టర్‌ దేవసేనపై సీఎస్‌ ఎస్పీసింగ్‌కి ఫిర్యాదు చేసిన ముత్తిరెడ్డి. జనగామ కలెక్టర్‌ దేవసేన ఆరోపణలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పందించారు. 2వేల గజాల చెరువు శిఖం భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నానని, కలెక్టర్‌ తనపై తప్పుడు ...

హైద‌రాబాద్‌: బతుకమ్మకుంట వివాదం.. సీఎం చెంతకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి - Andhraprabha Daily

జ‌న‌గాం కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిల మధ్య తాజా వివాదానికి కేంద్రబిందువు 'బతుకమ్మకుంట'. ప్రతీ ఏడాది బతుకమ్మ వేడుకలు ఇక్కడే నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ విష‌యంలో క‌లెక్ట‌ర్ దేవ‌సేన‌కు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిల మ‌ధ్య వివాదం త‌లెత్తింది. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల ...

కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే.. ముదురుతున్న వివాదం - Samayam Telugu

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెరువు శిఖాన్ని కబ్జా చేశారంటూ కలెక్టర్‌ దేవసేన బాహాటంగా ప్రకటించారు. కలెక్టరు, ఎమ్మెల్యే మధ్య కొంతకాలంగా పలు విషయాల్లో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. సోమవారం (సెప్టెంబర్ 25) ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి డిప్యూటీ సీఎం కడియం ...

రాద్దాంతం వద్దు, జరిగింది అదే!: తేలనివ్వండి, ముత్తిరెడ్డిని వణికిస్తున్న కలెక్టర్.. - Oneindia Telugu

జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో బతుకమ్మ కుంట వివాదంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ దేవసేనల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కలెక్టర్ నిర్మొహమాటంగా ఎమ్మెల్యే అక్రమాలపై పెదవి విప్పడంతో.. జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. బతుకమ్మ కుంటకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి మరీ ముత్తిరెడ్డి ఐదెకరాల ...

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కబ్జా - ఆంధ్రజ్యోతి

జనగామ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో అరెకరం కబ్జా చేశారని కలెక్టర్‌ శ్రీదేవసేన వెల్లడించారు. బతుకమ్మ కుంట, ఆ పక్కనే విజయ దుర్గా మాత ఆలయ నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు జరిగాయని స్పష్టం చేశారు. ''అర ఎకరం శిఖం భూమిని కబ్జా చేశారు. కుంటలోని 2000 చదరపు గజాల ...

కబ్జా చేసి.. కుంటగా మార్చి..! - ప్రజాశక్తి

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నారు. చెరువు శిఖం భూ మిని ఆయన కబ్జా చేశారని జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన స్వయంగా ప్రకటించడంతో చర్చనీయాంశంగా మా రింది. హైదరాబాద్‌లోని సైనిక్‌పురి భూ వివాదం సమసిపోకముందే నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కబ్జా చర్చనీయాంశంగా మారింది. కబ్జా చేసిన చెరు వు శిఖం భూమిని ...

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇదిగో.. నీ అవినీతి చిట్టా - JANAM SAKSHI

జనగాం,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య నెలకొంటున్న వివాదాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పాలనాపరంగా వారికి అడ్డుతగులుతున్నారని, అవసరమైతే బదిలీ వేటు వేస్తున్నారని ఎమ్మెల్యేలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనగాం జిల్లా కలెక్టర్‌ దేవసేనకు, ...

కేసీఆర్‌కు చిక్కులు: కలెక్టర్లు వర్సెస్ ఎమ్మెల్యేలు.. పార్టీకి నష్టం చేసేదే? - Oneindia Telugu

హైదరాబాద్: కలెక్టర్లతో ఎమ్మెల్యేల పేచీలు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తలనొప్పులుగా మారాయి. కలెక్టర్ల పట్ల ఎమ్మెల్యేల తీరు పదేపదే వివాదాస్పదమవుతుండటం.. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదిగా మారింది. వీటిని ఇలాగే వదిలేస్తే.. ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయి తమ జులుం ప్రదర్శిస్తారన్న వాదనలు కూడా ఉన్నాయి. పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, జనగాం, ...

ఎమ్మెల్యే vs కలెక్టర్‌ - HMTV

జనగామ కలెక్టర్‌ దేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల మధ్య గొడవలు ఇప్పటివి కాదు. ఇటీవల హరితహారంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ మంత్రి ఎదుటే ఎమ్మెల్యే, కలెక్టర్ మధ్య మాటలయుద్ధం జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయానికి నర్సరీ స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. ఆ స్థలం ఇచ్చే ప్రసక్తే లేదని దేవసేన తేల్చి చెప్పారు. అప్పటి ...