నిధులున్నాయి, నీళ్లున్నాయి.. ఉపయోగించుకుందాం! - T News (పత్రికా ప్రకటన)

పాత మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ శరవేగంగా పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్ నాటికి 10 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరీంనగర్ ఎల్.ఎం.డి. దిగువన ఉన్న ఎస్.ఆర్.ఎస్.పి. కాలువలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని, వచ్చే ఖరీఫ్ నాటికి చివరి ఆయకట్టుకు నీరందించే విధంగా తీర్చిదిద్దాలని సీఎం ...

నీటి పారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష - Namasthe Telangana

హైదరాబాద్: నీటి పారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. భేటీలో నీటిపారుదలశాఖలో పదవీ విరమణలు, పదోన్నతులు, నియామకాలపై సీఎం అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేయాలన్నారు. వచ్చే ఖరీఫ్‌కు 10 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని తెలిపారు. దిగువ మానేరు, ఎస్సారెస్పీ కాల్వలు ...

హైదరాబాద్‌ : వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తిస్థాయిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించాలి ... - Andhraprabha Daily

kcr-8 సీఎం కేసీఆర్‌ సోమాజిగూడలోని ప్రగతిభవన్‌లో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసి వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తిస్థాయిలో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌ ఎల్‌ఎండీ దిగువన ఉన్న ఎస్సారెస్పీ కాల్వలను పూర్తిస్థాయిలో సిద్ధం ...