ముఖ్య కథనాలు

నూతన అటార్నీ జనరల్‌గా కెకె వేణుగోపాల్‌ - ప్రజాశక్తి

నూతన అటార్నీ జనరల్‌గా కెకె వేణుగోపాల్‌ప్రజాశక్తిన్యూఢిల్లీ: భారత నూతన అటార్నీ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది కెకె వేణుగోపాల్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా వ్యవహరిస్తున్న ముకుల్‌ రోహత్గి ఈ పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకోవటంతో కేంద్రం వేణుగోపాల్‌ పేరును ఖరారు చేసింది. వేణుగోపాల్‌ నియామకంపై ప్రధాని మోడీ అమెరికా, పోర్చుగల్‌, నెదర్లాండ్స్‌ పర్యటనకు వెళ్లే ముందే ...ఇంకా మరిన్ని »

భారత అటార్నీ జనరల్ గా వేణుగోపాల్ - T News (పత్రికా ప్రకటన);

భారత అటార్నీ జనరల్ గా వేణుగోపాల్ - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)భారత అటార్నీ జనరల్ గా వేణుగోపాల్T News (పత్రికా ప్రకటన)భారత అటార్నీ జనరల్ గా కేకే వేణుగోపాల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. కేరళకు చెందిన కేకే వేణుగోపాల్.. గతంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా పని చేశారు. రాజ్యాంగంపై ఆయనకు అపారమైన పట్టు ఉంది. 1960లో అడ్వకేట్ గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన… 50 ఏళ్ల వృత్తి జీవితంలో పలు కీలక కేసులు ...ఇంకా మరిన్ని »

కొత్త అటర్నీ జనరల్‌గా.. కేకే వేణుగోపాల్ నియామకం - ఆంధ్రజ్యోతి;

కొత్త అటర్నీ జనరల్‌గా.. కేకే వేణుగోపాల్ నియామకం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతికొత్త అటర్నీ జనరల్‌గా.. కేకే వేణుగోపాల్ నియామకంఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ కొత్త అటర్నీ జనరల్‌గా నియమితులయ్యారు. గతంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా ఆయన పని చేశారు. ముకుల్ రోహత్గీ స్థానాన్ని వేణుగోపాల్ భర్తీ చేయనున్నారు. మరో దఫా ఏజీగా కొనసాగేందుకు ముకుల్ రోహత్గీ ఆసక్తి చూపలేదు. ఆ పదవి నుంచి తప్పుకుంటానని ఇటీవల కేంద్రానికి ఆయన స్పష్టం చేశారు. దీంతో సీనియర్ ...ఇంకా మరిన్ని »

కొత్త ఏజీగా కెకె వేణుగోపాల్ నియామకం - Oneindia Telugu;

కొత్త ఏజీగా కెకె వేణుగోపాల్ నియామకం - Oneindia Telugu

Oneindia Teluguకొత్త ఏజీగా కెకె వేణుగోపాల్ నియామకంOneindia Teluguన్యూఢిల్లీ: భారత అటార్నీ జనరల్ (ఏజీ) గా సీనియర్ న్యాయవాది కె.కె. వేణుగోపాల్ నియమించారు. వేణుగోపాల్ నియమకానికి సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. వేణుగోపాల్ నియమకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం ఏజీగా ఉన్న ముకుల్ రోహత్గీ సదవీరాలం ఈ పుల 19తో ముగిసింది. kk venugopal.ఇంకా మరిన్ని »

నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌! - సాక్షి;

నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌! - సాక్షి

సాక్షినూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌!సాక్షిన్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయాధికారి(అటార్నీ జనరల్‌)గా సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారుచేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అతిత్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం. పదవీ కాలాన్ని పొడిగించినా ఏజీగా కొనసాగేందుకు ముకుల్‌ రోహత్గీ నిరాకరించడంతో ఆయన వారసుడి ఎంపిక ...ఇంకా మరిన్ని »

నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ నియామకం - Namasthe Telangana;

నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ నియామకం - Namasthe Telangana

Namasthe Telanganaనూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ నియామకంNamasthe Telanganaఢిల్లీ: సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్(86) నూతన అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. ముకుల్ రోహత్గీ స్థానంలో వేణుగోపాల్ నియమితులయ్యారు. వేణుగోపాల్ నియామకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అతిత్వరలోనే విడుదల కానున్నాయి. మోరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వేణుగోపాల్ అదనపు సొలిసిటర్ ...ఇంకా మరిన్ని »

కొత్త అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌? - ప్రజాశక్తి

కొత్త అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌?ప్రజాశక్తిదిల్లీ: ప్రముఖ న్యాయవాది, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ పురస్కారాల గ్రహీత కేకే వేణుగోపాల్‌ (86) భారత అటార్నీ జనరల్‌(ఏజీ)గా నియమితులయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఏజీ ముకుల్‌ రొహత్గి పదవీ విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో వేణుగోపాల్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మూడు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి ...ఇంకా మరిన్ని »

కొత్త ఏజీగా కేకే వేణుగోపాల్! - Namasthe Telangana

కొత్త ఏజీగా కేకే వేణుగోపాల్!Namasthe Telanganaన్యూఢిల్లీ: కొత్త అటార్నీ జనరల్‌గా సీనియర్ అడ్వొకేట్ కేకే వేణుగోపాల్(86) నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వం తనను సంప్రదించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్ రోహత్గీ పదవీకాలం ఈ నెల 11న ముగియడంతో ఆయన స్థానంలో మరొకరిని నియమించవలసిన అవసరం ఏర్పడింది. ఈ పదవికి సీనియర్ న్యాయవాదులు ...ఇంకా మరిన్ని »

అటార్నీ జనరల్‌గా వేణుగోపాల్ - Samayam Telugu;

అటార్నీ జనరల్‌గా వేణుగోపాల్ - Samayam Telugu

Samayam Teluguఅటార్నీ జనరల్‌గా వేణుగోపాల్Samayam Teluguభారత అటార్నీ జనరల్ (ఏజీఐ) పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ముకుల్ రోహత్గి ప్రకటించడంతో ఆయన స్థానంలో న్యాయ కోవిదుడు కె.కె. వేణుగోపాల్‌ను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. 86 ఏళ్ల వేణుగోపాల్ 40 ఏళ్ల తరవాత మళ్లీ ప్రభుత్వ న్యాయాధికారిగా పనిచేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని రాగానే వేణుగోపాల్ పేరును ...ఇంకా మరిన్ని »