ముఖ్య కథనాలు

జగన్‌ బాటలో జనం - సాక్షి;

జగన్‌ బాటలో జనం - సాక్షి

సాక్షిజగన్‌ బాటలో జనంసాక్షిసాక్షి ప్రతినిధి, ఒంగోలు: వరుస కరువులు..అష్టకష్టాలు పడి పండించిన మిర్చి, పసుపు, కంది పంటలకు గిట్టుబాటు ధరల్లేవు, పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా దక్కే పరిస్థితి లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో జిల్లా రైతాంగం కుదేలైంది. ఇప్పటికే మిర్చి రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయి. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే ఆరుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.ఇంకా మరిన్ని »

నేటి నుంచి జగన్‌ రైతు దీక్ష - సాక్షి;

నేటి నుంచి జగన్‌ రైతు దీక్ష - సాక్షి

సాక్షినేటి నుంచి జగన్‌ రైతు దీక్షసాక్షిసాక్షి, అమరావతి: పంట రుణాలు మాఫీ కాక, పండించిన పంటలకు మద్దతు ధరల్లేక కష్టాలు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఏమాత్రం ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి రెండు రోజులపాటు 'రైతు దీక్ష' చేపట్టనున్నారు. రుణమాఫీ హామీకి ముఖ్యమంత్రి ...ఇంకా మరిన్ని »

చంద్రబాబు మాట తప్పారు - సాక్షి;

చంద్రబాబు మాట తప్పారు - సాక్షి

సాక్షిచంద్రబాబు మాట తప్పారుసాక్షిగుంటూరు: రైతుల సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు చేసిన మోసానికి నిరసనగా వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దీక్ష చేపట్టనున్న గుంటూరులోని ...ఇంకా మరిన్ని »

గుంటూరు : జగన్‌కు రైతు దీక్ష చేసే నైతిక హక్కు లేదు – ప్రత్తిపాటి - Andhraprabha Daily;

గుంటూరు : జగన్‌కు రైతు దీక్ష చేసే నైతిక హక్కు లేదు – ప్రత్తిపాటి - Andhraprabha Daily

Andhraprabha Dailyగుంటూరు : జగన్‌కు రైతు దీక్ష చేసే నైతిక హక్కు లేదు – ప్రత్తిపాటిAndhraprabha Dailyprathipati-pulla-rao-300x185 వైఎస్‌.జగన్‌కు రైతుదీక్ష చేసే నైతిక హక్కు లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ… గతంలో రుణమాఫీని వ్యతిరేకించింది వైఎస్‌ కాదా అని మంత్రి ప్రశ్నించారు. గత ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీని జగన్‌ ఎందుకు చేర్చలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు నమ్మకం కలిగిందన్నారు. రుణమాఫీ ...ఇంకా మరిన్ని »

వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండి - సాక్షి;

వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండి - సాక్షి

సాక్షివైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండిసాక్షిగుంటూరు: పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు చేసిన మోసానికి నిరసనగా వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మే 1, 2 తేదీల్లో గుంటూరులో వైఎస్‌ జగన్‌ చేపట్టనున్న ...ఇంకా మరిన్ని »

జగన్ దీక్షతో రైతులకు అన్యాయం: మంత్రులు - ఆంధ్రజ్యోతి

జగన్ దీక్షతో రైతులకు అన్యాయం: మంత్రులుఆంధ్రజ్యోతిఅమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ కడిగిన ముత్యంలా ఎలా బయటకు వస్తాడో వైసీపీ నాయకులే చెప్పాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. జగన్ జైలుకెళ్లడం తప్పదని, అప్పుడు ఈ నాయకులెవరూ కనబడరని చెప్పారు. రైతు దీక్ష పేరుతో జగన్ రైతులకు ద్రోహం చేస్తున్నారని మంత్రి ఆనంద్‌బాబు విమర్శించారు.ఇంకా మరిన్ని »

మిర్చి ధరలపై మే 1, 2 తేదీల్లో జగన్‌ దీక్ష - ప్రజాశక్తి

మిర్చి ధరలపై మే 1, 2 తేదీల్లో జగన్‌ దీక్షప్రజాశక్తిమిర్చి ధరల పతనంపై మే 1, 2 తేదీల్లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ గుంటూరులో దీక్ష చేస్తున్నారని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతులకు పరిహారం అందించడంపై అనేక ఆంక్షలు విధించడం వల్ల ఇప్పటి వరకూ ఎవ్వరికి పరిహారం ఇవ్వలేకపోయారని అన్నారు. బదిలీల పేరుతో అధికారులను ...ఇంకా మరిన్ని »

రైతు దీక్ష పోస్టర్‌ విడుదల - సాక్షి;

రైతు దీక్ష పోస్టర్‌ విడుదల - సాక్షి

సాక్షిరైతు దీక్ష పోస్టర్‌ విడుదలసాక్షిసాక్షి, అమరావతి బ్యూరో: మద్దతు ధరలు, గిట్టుబాటు ధరలపై చంద్రబాబు ప్రభు త్వ నిర్లక్ష్యానికి , రుణమాఫీలో మోసానికి నిరసనగా మే 1, 2 తేదీల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ తెలిపారు. ఆయన శుక్రవారం గుంటూరులోని పార్టీ ...ఇంకా మరిన్ని »

గుంటూరులో 1, 2ల్లో జగన్‌ దీక్ష - ఆంధ్రజ్యోతి

గుంటూరులో 1, 2ల్లో జగన్‌ దీక్షఆంధ్రజ్యోతిఅమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): మిర్చికి క్వింటాలుకు అదనంగా చెల్లిస్తామన్న ప్రభుత్వం.. ఒక్క రైతుకైనా రూపాయి కూడా ఇవ్వలేదని వైసీపీ ఆరోపించింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధర, రైతు రుణమాఫీలో మోసానికి నిరసగా మే 1, 2 తేదీల్లో తమ పార్టీ ...ఇంకా మరిన్ని »

రైతులను పట్టించుకోని చంద్రబాబు - ప్రజాశక్తి

రైతులను పట్టించుకోని చంద్రబాబుప్రజాశక్తిరైతుల ఓట్లతో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం, రైతులు గురించి పట్టించుకోవడం లేదని వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. మిర్చి, పసుపు, మినుము పంటలకు మద్దతు లేక రైతులు రోడ్డునపడ్డారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడానికి, రుణమాఫీలో మోసానికి నిరసనగా వైసిపి అధ్యక్షులు వైఎస్‌ ...ఇంకా మరిన్ని »

మే 1, 2 తేదీల్లో గుంటూరులో జగన్‌ దీక్ష - ఆంధ్రజ్యోతి;

మే 1, 2 తేదీల్లో గుంటూరులో జగన్‌ దీక్ష - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిమే 1, 2 తేదీల్లో గుంటూరులో జగన్‌ దీక్షఆంధ్రజ్యోతివిజయవాడ: మే 1, 2తేదీల్లో గుంటూరులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేపట్టనున్నారని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిని ఆదుకునే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోందని ఆయన అన్నారు. మిర్చి, పసుపు పంటల ధరలు భారీగా ...ఇంకా మరిన్ని »

'వైఎస్‌ జగన్‌ దీక్షను విజయవంతం చేయండి' - సాక్షి;

'వైఎస్‌ జగన్‌ దీక్షను విజయవంతం చేయండి' - సాక్షి

సాక్షి'వైఎస్‌ జగన్‌ దీక్షను విజయవంతం చేయండి'సాక్షివిజయవాడ: రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీలో మోసానికి నిరసనగా వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వచ్చేనెల ఒకటి, రెండు తేదీల్లో గుంటూరులో చేపట్టనున్న దీక్షలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని ...ఇంకా మరిన్ని »