నేటి నుంచి పాదయాత్ర - సాక్షి

సాక్షినేటి నుంచి పాదయాత్రసాక్షికిర్లంపూడి (జగ్గంపేట): పోలీసులు విధించిన గృహ నిర్బంధం బుధవారంతో ముగిసిందని, గురువారం నుంచి పాదయాత్ర జరిగి తీరుతుందని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి కాపు నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో ...ఇంకా మరిన్ని »

బాబు మాటలు నమ్మి మోసపోవద్దు - ప్రజాశక్తి

బాబు మాటలు నమ్మి మోసపోవద్దుప్రజాశక్తిచంద్రబాబునాయుడు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నీటిమూటల్లాగే ఉన్నాయని, ఆయన మాటలు విని మోసపోవద్దని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో మంగళవారం ముద్రగడ బహిరంగలేఖ విడుదల చేశారు. జిఒ 30 సక్రమంగానే ఉన్నప్పటికీ అమలుకు ...ఇంకా మరిన్ని »