నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఎస్ పాలిసెట్-2017 ప్రవేశాల కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్టు పాలిసెట్ కన్వీనర్ ఏ వాణీప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 21 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో ప్రతి విద్యార్థి ఆధార్‌కార్డు వేలిముద్రలను పరిశీలిస్తామని ...