రంజాన్ ప్రత్యేకతలు ఇవే..! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి ప్రత్యేకం: ముస్లింల అత్యంత పవిత్ర రంజాన్‌ మాసం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహ్మద్‌ ప్రవక్త హజరత్‌ రసూల్‌ ఇల్లల్లాహి మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని ...

కనిపించిన నెలవంక - HMTV

నెలవంక కనిపించడంతో దేశవ్యాప్తంగా రంజాన్ సందడి మొదలైంది. ఇవాళ హైదరాబాద్‌ నగరంలో నెలవంక కనిపించడంతో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెలవంక దర్శనమివ్వడంతో పాతబస్తీలో రంజాన్‌ సందడి మొదలైంది. మహ్మదీయ సోదరులు ఆదివారం నుంచి నెలరోజుల పాటు రంజాన్ ఉపవాసాలు పాటించనున్నారు. మరోవైపు చారిత్రక మసీదుల వద్ద ప్రత్యేక ...

నేటి నుంచి రంజాన్ ఉపవాసదీక్ష - ప్రజాశక్తి

కూకట్‌పల్లి: పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం నుంచి ప్రారంభమైయ్యాయి.. షాబాన్ మాసం చివరి రోజు శనివారం నెలవంక కనిపించడంతో తరావి నమాజులతో రంజాన్ మాసానికి ముస్లింలు ఆహ్వానం పలికారు. నెలరోజులపాటు పవిత్రంగా ఉపవాస దీక్షలు నిర్వహించనున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు సహెర్‌తో ఉపవాస దీక్ష ప్రారంభించి సాయంత్రం 6 గంటల తర్వాత ...

నేటి నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం - ప్రజాశక్తి

శనివారం సాయంత్రం ఆకాశంలో నెల వంక దర్శనమివ్వడంతో ముస్లింలు 'తరావీ' ప్రత్యేక నమాజుతో రంజాన్‌ మాసానికి స్వాగతం పలికారు. శుక్రవారంనాడు నెల వంక దర్శనమిస్తుందని దేశవ్యాప్తంగా ముస్లింలు ఎదురు చూశారు. అయితే రాత్రి వరకు కూడా ఏ రాష్ట్రంలోనూ నెలవంక దర్శనమీయలేదు. అయితే శనివారం సాయంత్రం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నెలవంక ...

రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించే నెల రోజుల రంజాన్ ఉపవాస దీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం రాత్రి తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో ఎక్కడా రంజాన్ నెల చంద్రవంక కనిపించలేదు. దీంతో శనివారానికి బదులు ఆదివారం నుంచి ముస్లింలు ఉపాస దీక్షలు పాటించాలని దక్కన్ ...

కనిపించని నెలవంక.. 28 నుంచి రంజాన్‌ దీక్షలు - సాక్షి

లక్నో: ఈ నెల 27 శనివారం నుంచి మొదలవ్వాల్సిన రంజాన్‌ పవిత్ర ప్రార్థనలు ప్రారంభంకాలేదు. భారత్‌లో శుక్రవారం నెలవంక కనిపించని కారణంగా రంజాన్‌ పవిత్ర దీక్షలు ఇంకా మొదలవ్వలేదు. దేశంలోని ప్రముఖ నగరాలు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో శుక్రవారం నెలవంక కనిపించలేదు. దీంతో మే 28 (ఆదివారం) నుంచి ఉపవాస దీక్ష ప్రారంభమవుతుందని లక్నోలోని మర్కాజీ ...

కనిపించని నెలవంక.. ఆదివారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు - ఆంధ్రజ్యోతి

లక్నో: ఆకాశంలో శుక్రవారం నెలవంక కనిపించలేదు. దీంతో మే 28 ఆదివారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నట్లు ఉత్తరప్రదేశ్‌లోని మార్కాజి చాంద్ కమిటీకి చెందిన ఖలీద్ ఫిరంజీ మహాలి తెలిపారు. మరోవైపు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారించారు. జమ్మూకశ్మీర్ ...

రంజాన్ మాసంలో పాటించాల్సిన నియమాలు.... - వెబ్ దునియా

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైపోయింది. ముస్లిములకు మహ్మద్ ప్రవక్త ఖురాన్‌ను అందించిన పవిత్ర మాసమే రంజాన్. సాధారణంగా రంజాన్ మాసం అంటే అందరికీ తెలిసింది ముస్లిమ్ సోదరులు ఆచరించే కఠిన ఉపవాసం. కానీ ఈ రంజాన్ మాసంలో ప్రార్థనతో పాటు, ఖురాన్ పఠనం, ఆత్మపరిశీలన అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. రంజాన్ ఉపవాసం చేసేవారు తమ ఆరోగ్యాన్ని ...