డ్రంకన్ డ్రైవ్‌లో ఐదోసారి పట్టుబడితే కౌన్సెలింగ్‌ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌సిటీ: హైదరాబాద్‌ నగరంలో హెల్మెట్‌ నిబంధనలు కఠినతరం చేయనున్నారు. ఇప్పటివరకూ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నారు. కేవలం డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన వారిపై మాత్రమే చార్జిషీట్‌ దాఖలు చేసేవారు. వీరంతా మూడురోజులు తప్పనిసరిగా పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉండేది. హెల్మెట్‌ ధరించకుండా ...