నేను హిందువునే కానీ, హిందుత్వకు వ్యతిరేకం - Samayam Telugu

పుట్టుకతో తాను హిందువునని అయితే హిందువులను అపఖ్యాతిపాల్జేసే బీజేపీ తరహా హిందుత్వకు వ్యతిరేకమని పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆమె బుధవారం ఒడిషా-పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. యేటా బెంగాలీలు పెద్ద ఎత్తున జగన్నాథుని ఆలయాన్ని సందర్శిస్తారని ఆమె తెలిపారు. మమతా బెనర్జీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించుకోకుండా ...

నేను హిందువునే కానీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమత సంచలనం - Oneindia Telugu

జన్మతా: తాను హిందువునేనని, అయితే హిందువులను అపఖ్యాతి పాలు చేసే బీజేపీ తరహా హిందూత్వను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. By: Narsimha. Published: Wednesday, April 19, 2017, 19:51 [IST]. Subscribe to Oneindia Telugu. భువనేశ్వర్: జన్మతా: తాను హిందువునేనని, అయితే హిందువులను అపఖ్యాతి పాలు చేసే బీజేపీ ...

నేను హిందువునే కానీ.. - సాక్షి

పూరి: "జన్మతాః నేను హిందువును. అయితే హిందువులను అపఖ్యాతిపాలుచేసే బీజేపీ తరహా హిందూత్వను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సహించబోను" అని అన్నారు పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బుధవారం ఆమె పూరి(ఒడిశా)లోని ప్రఖ్యాత జగన్నాథ దేవాలయాన్ని దర్శించుకున్నారు. బెంగాలీలకు పూరిజగన్నాథుడంటే అమితమైన నమ్మకమని, ఏటా పూరికి వచ్చే ...