ముఖ్య కథనాలు

సౌదీ నుంచి అనిల్‌ను రప్పించండి.. ఎంబసీకి కేటీఆర్‌ లేఖ - ఆంధ్రజ్యోతి;

సౌదీ నుంచి అనిల్‌ను రప్పించండి.. ఎంబసీకి కేటీఆర్‌ లేఖ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిసౌదీ నుంచి అనిల్‌ను రప్పించండి.. ఎంబసీకి కేటీఆర్‌ లేఖఆంధ్రజ్యోతిసౌదీ అరేబియాలో అక్రమ కేసులో చిక్కుకున్న కరీంనగర్‌కు చెందిన అనిల్‌ను రాషా్ట్రనికి రప్పించేందుకు మంత్రి కేటీఆర్‌ చొరవ చూపారు. తనను రాష్ర్టానికి రప్పించేందుకు సాయం చేయాల్సిందిగా మంత్రికి అనిల్‌ విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ఉన్న కేటీఆర్‌ వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ అధికారులను అప్రమత్తం చేశారు. అనిల్‌ను రప్పించేందుకు ...ఇంకా మరిన్ని »

నైపుణ్యం కల్గిన యువతే తెలంగాణ బలం - ప్రజాశక్తి

నైపుణ్యం కల్గిన యువతే తెలంగాణ బలంప్రజాశక్తిపెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణ అనువైన రాష్ట్రమని ఐటీ,మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. అమెరికాలోని శాంటా క్లారాలో పర్యటిస్తున్న ఆయన పలు ఐటీ, డాటా, గేమింగ్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశమ య్యారు. తెలంగాణ ఐటీ,పారిశ్రామిక విధానాలను వారికి వివరించారు. దేశంలో ఏ నగరానికి లేనన్నీ ప్రత్యేకతలు హైదరాబాద్‌కు ఉన్నాయని, ...ఇంకా మరిన్ని »

పెట్టుబడులకు అనువైన రాష్ట్రం తెలంగాణ - Namasthe Telangana;

పెట్టుబడులకు అనువైన రాష్ట్రం తెలంగాణ - Namasthe Telangana

Namasthe Telanganaపెట్టుబడులకు అనువైన రాష్ట్రం తెలంగాణNamasthe Telanganaహైదరాబాద్, నమస్తే తెలంగాణ: పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణ అనువైన రాష్ట్రమని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పలు ఐటీ, డాటా, గేమింగ్ కంపెనీల ప్రతినిధులతో శాంటాక్లారాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పారిశ్రామిక విధానాలను వారికి వివరించారు. దేశంలో ఏ నగరానికి ...ఇంకా మరిన్ని »

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం - Mana Telangana (బ్లాగు);

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం - Mana Telangana (బ్లాగు)

Mana Telangana (బ్లాగు)పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంMana Telangana (బ్లాగు)హైదరాబాద్ : పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణ అనుకూలమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. అమెరి కాలో ఆరో రోజు పర్యటనలో భాగంగా ఆయన శాంటా క్లారాలో పర్యటించారు. ఈ సందర్భంగా కెటిఆర్ పలు ఐటి, డాటా, గేమింగ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమ య్యారు. తెలంగాణ ఐటి, పారిశ్రామిక విధానాలను వారికి వివరించారు.ఇంకా మరిన్ని »

ఐటీ, డాటా, గేమింగ్ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటి - T News (పత్రికా ప్రకటన);

ఐటీ, డాటా, గేమింగ్ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటి - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)ఐటీ, డాటా, గేమింగ్ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటిT News (పత్రికా ప్రకటన)రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ శాంటాక్లారాలో పర్యటిస్తున్నారు. ఐటీ, డాటా, గేమింగ్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ఐటీ, పారిశ్రామిక విధానాలను మంత్రి వారికి చెప్పారు. భారత్‌లో ఏ నగరానికి లేని ప్రత్యేకతలు హైదరాబాద్‌కు ఉన్నాయని కేటీఆర్ ఆయా కంపెనీల ప్రతినిధులకు తెలిపారు. ఐటీ పరిశ్రమకు తెలంగాణ ఇస్తున్న రాయితీలను ...ఇంకా మరిన్ని »

శాంటాక్లారాలో ఐటీ, డాటా, గేమింగ్‌ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ.. - ప్రజాశక్తి

శాంటాక్లారాలో ఐటీ, డాటా, గేమింగ్‌ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ..ప్రజాశక్తిఅమెరికా : అమెరికాలోని శాంటాక్లారాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఐటీ, డాటా, గేమింగ్‌ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి తెలంగాణ ఐటీ, పారిశ్రామిక విధానాలను వారికి వివరించారు. భారతదేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకతలు హైదరాబాద్‌కు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఐటీ పరిశ్రమకు తెలంగాణ ఇస్తున్న రాయితీలను వివరించారు.ఇంకా మరిన్ని »

శాంటాక్లారాలో మంత్రి కేటీఆర్ పర్యటన - Namasthe Telangana;

శాంటాక్లారాలో మంత్రి కేటీఆర్ పర్యటన - Namasthe Telangana

Namasthe Telanganaశాంటాక్లారాలో మంత్రి కేటీఆర్ పర్యటనNamasthe Telanganaఅమెరికా: రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ శాంటాక్లారాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఐటీ, డాటా, గేమింగ్ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ ఐటీ, పారిశ్రామిక విధానాలను మంత్రి వారికి వివరించారు. భారత్‌లో ఏ నగరానికి లేని ప్రత్యేకతలు హైదరాబాద్‌కు ఉన్నాయని కేటీఆర్ కంపెనీ ప్రతినిధులులకు వెల్లడించారు. ఐటీ పరిశ్రమకు ...ఇంకా మరిన్ని »

'బాహుబలి' యానిమేషన్ వర్క్ హైదరాబాద్‌లోనే: కేటీఆర్ - ఆంధ్రజ్యోతి;

'బాహుబలి' యానిమేషన్ వర్క్ హైదరాబాద్‌లోనే: కేటీఆర్ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి'బాహుబలి' యానిమేషన్ వర్క్ హైదరాబాద్‌లోనే: కేటీఆర్ఆంధ్రజ్యోతిఅమెరికా: బాహుబలి సినిమాకు యానిమేషన్ వర్క్ అంతా హైదరాబాద్‌లోనే చేశారని, అలాగే హాలీవుడ్ సినిమాలకు కూడా యానిమేషన్ వర్క్ జరుగుతోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు. అమెరికాలోని గేమింగ్ అండ్ యానిమేషన్‌లో ప్రముఖ కంపెనీ అయిన ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్(ఈఏ) కంపెనీ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ శనివారం ...ఇంకా మరిన్ని »