ముఖ్య కథనాలు

జిడిపికి నోట్ల రద్దు దెబ్బ - ఆంధ్రజ్యోతి

జిడిపికి నోట్ల రద్దు దెబ్బఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధిపై నోట్ల రద్దు ప్రభావం ఏ మాత్రం ఉండబోదని ప్రభుత్వ పెద్దలు ఎంతగా ప్రచారం చేసుకున్నా వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించినా ఆర్థికాభివృద్ధిరేటు గణనీయంగా క్షీణించింది. కేంద్ర గణాంకాల శాఖ (సిఎ్‌సఒ) ...ఇంకా మరిన్ని »

ఆర్థిక వ్యవస్థపై 'నోట్ల రద్దు' భారం - సాక్షి;

ఆర్థిక వ్యవస్థపై 'నోట్ల రద్దు' భారం - సాక్షి

సాక్షిఆర్థిక వ్యవస్థపై 'నోట్ల రద్దు' భారంసాక్షిన్యూఢిల్లీ: కేంద్రం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన ప్రభావం గత ఆర్థిక సంవత్సరంపై (2016–17) తీవ్రంగానే పడింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మూడేళ్ల కనిష్ఠ స్థాయి 7.1 శాతంగా నమోదయింది. జీడీపీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న సేవల రంగం, అలాగే 15 శాతం వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితనాన్ని కనబరిచాయి. అయితే ఒక్క మార్చి త్రైమాసికాన్ని చూసుకుంటే ...ఇంకా మరిన్ని »

నోట్ల రద్దు దెబ్బ నిజమే..! - ప్రజాశక్తి

నోట్ల రద్దు దెబ్బ నిజమే..!ప్రజాశక్తిన్యూఢిల్లీ : గత నవంబర్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఆర్థిక ప్రగతి మందగించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనితో ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థికవ్యవస్థగా రికార్డులకెక్కిన భారత్‌ ఆ వేగాన్ని కోల్పో యినట్లయింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఓ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ...ఇంకా మరిన్ని »

మూడేండ్ల కనిష్ఠానికి వృద్ధి - Namasthe Telangana;

మూడేండ్ల కనిష్ఠానికి వృద్ధి - Namasthe Telangana

Namasthe Telanganaమూడేండ్ల కనిష్ఠానికి వృద్ధిNamasthe Telanganaమూడేండ్ల సంబురాలు జరుపుకుంటున్న మోదీ సర్కార్‌కు అనూహ్యంగా షాక్ తగిలింది. ప్రపంచంలో అత్యధిక వేగంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశంగా భారత్ అవతరించిందని ఊదరగొడుతున్న ప్రచారాలకు పెద్ద నోట్ల రద్దు గండికొట్టింది. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు మూడేండ్ల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. GDP న్యూఢిల్లీ, మే 31:దేశీయ ...ఇంకా మరిన్ని »

రాష్ట్రాల ఆదాయం రూ.45 వేల కోట్లకు.. - Mana Telangana (బ్లాగు);

రాష్ట్రాల ఆదాయం రూ.45 వేల కోట్లకు.. - Mana Telangana (బ్లాగు)

Mana Telangana (బ్లాగు)రాష్ట్రాల ఆదాయం రూ.45 వేల కోట్లకు..Mana Telangana (బ్లాగు)ముంబయి: జులై 1 నుంచి జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలైన తర్వాత రాష్ట్రాలకు ఆదాయం పెరగనుందని స్టాండర్డ్ చార్టర్డ్ నివేదిక పేర్కొంది. రూ.350-450 బిలి యన్ల (రూ.45 వేల కోట్లు) అధిక ఆదాయం రాష్ట్రాలు చూడనున్నాయని వెల్లడించింది. ఇండియా-స్టేట్స్ ఫైనాన్సె స్ పేరిట స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, జిఎస్‌టిని ...ఇంకా మరిన్ని »