ముఖ్య కథనాలు

పక్కకు ఒరిగిన గూడ్స్ రైలు వ్యాగన్లు - Namasthe Telangana;

పక్కకు ఒరిగిన గూడ్స్ రైలు వ్యాగన్లు - Namasthe Telangana

Namasthe Telanganaపక్కకు ఒరిగిన గూడ్స్ రైలు వ్యాగన్లుNamasthe Telanganaముంబై: షోలాపూర్ వాడి డివిజన్‌కు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దుధని రైల్వేస్టేషన్ వద్ద రైలుకు సంబంధించిన 5 వ్యాగన్లు పక్కకు ఒరిగాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు హోతగి-గుంతకల్లు, వాడి-లాతూర్-మన్మాడ్ మార్గాల్లో 12 రైళ్లను దారి మళ్లించారు. ఘటనాస్థలం వద్ద అధికారులు పునరుద్దరణ చర్యలను కొనసాగిస్తున్నారు. goodsrail2.ఇంకా మరిన్ని »

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు - సాక్షి

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలుసాక్షిషోలాపూర్‌: మహారాష్ట్రలోని షోలాపూర్‌ సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దుధని రైల్వే స్టేషన్‌లో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హోతగి-గుంతకల్లు, వాడి-లాతూర్‌-మన్మాడ్‌ మార్గాల్లో 12 రైళ్లను దారి మళ్లించారు. సహాయక చర్యలు చేపట్టినట్లు రైల్వే ...ఇంకా మరిన్ని »