పట్టాలు తప్పిన ముంబై లోకల్ రైలు - ఆంధ్రజ్యోతి

ముంబై: ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌‌ తొక్కిసలాటలో 23 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఇంకా కళ్ల ముందు మెదులుతుండగానే ముంబైలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్నినస్ వద్ద ఆదివారం మధ్యాహ్నం లోకల్ రైలు పట్టాలు తప్పింది. మోటార్‌మన్ కోచ్ రెండు చక్రాలు పట్టాలు తప్పడంతో రెండు ఫ్లాట్‌ఫాంలపై రైళ్ల ...

పట్టాలు తప్పిన ముంబై లోకల్ ట్రైన్ - Namasthe Telangana

ముంబై : ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ - కార్జాట్ లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే అధికారులు.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. #Visual: Chhatrapati Shivaji Maharaj Terminus-Karjat local train derails in ...

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పిటిషన్! - Namasthe Telangana

ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో.. ఉన్న రైల్వే వ్యవస్థను బాగు చేయకుండా.. కొత్తగా బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంపై పలువురు మండిపడుతున్నారు. ముంబై - అహ్మదాబాద్ నగరాల మధ్య 508 ...