పథకం ప్రకారమే: మద్యం, మగువను ఎరగా వేసి రౌడీషీటర్‌ దారుణ హత్య - Oneindia Telugu

Oneindia Teluguపథకం ప్రకారమే: మద్యం, మగువను ఎరగా వేసి రౌడీషీటర్‌ దారుణ హత్యOneindia Teluguహైదరాబాద్: సనత్‌నగర్ బోరబండకు చెందిన రౌడీషీటర్ సయ్యద్ వాహెద్ (35) జహీరాబాద్‌లో దారుణహత్యకు గురయ్యాడు. వాహెద్‌ను జహీరాబాద్ శివారులోని ఫాంహౌజ్‌లో ప్రత్యర్థులు దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సెటిల్‌మెంట్లలో వచ్చిన విభేదాలతోనే సన్నిహితులే వాహెద్‌ను చంపినట్టు తెలుస్తోంది. శనివారం ఆర్ధరాత్రి దాటిన ...ఇంకా మరిన్ని »

రౌడీషీటర్ వహీద్ దారుణహత్య - Namasthe Telangana

రౌడీషీటర్ వహీద్ దారుణహత్యNamasthe Telanganaజహీరాబాద్/సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రతినిధి: హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన రౌడీషీటర్ వహీద్ (40)ను ప్రత్యర్థులు దారుణంగా హత మార్చిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. రౌడీషీటర్ వహీద్ గత ఏడాది పీడీ యాక్డు కింద అరెస్టయి నెల కిందటే విడుదలయ్యాడు. దందాల్లో ఫిరోజ్, రహీం తో విభేదాలు రావడంతో వారితో గొడవపడి చంపేస్తానని బెదిరించాడు. దీంతో ...ఇంకా మరిన్ని »