ముఖ్య కథనాలు

పీఎం మోదీకి షాక్, అరవింద్‌ పనగడియా రిజైన్ - Tolivelugu (పత్రికా ప్రకటన)

పీఎం మోదీకి షాక్, అరవింద్‌ పనగడియా రిజైన్Tolivelugu (పత్రికా ప్రకటన)నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగడియా తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుంది. ఆర్బీఐ మాజీ ఛైర్మన్ ర‌ఘురామ్ రాజ‌న్‌ మాదిరిగానే ఆయన కూడా అమెరికా వెళ్లి టీచింగ్‌‌లో కొనసాగనున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వ‌చ్చిన త‌ర్వాత ప్రణాళిక సంఘాన్ని ర‌ద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే!ఇంకా మరిన్ని »

నీతి ఆయోగ్‌కు అరవింద్ పనగరియా రాజీనామా - ఆంధ్రజ్యోతి

నీతి ఆయోగ్‌కు అరవింద్ పనగరియా రాజీనామాఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌ తొలి ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా రాజీనామా చేస్తున్నట్టు మంగళవారంనాడు ప్రకటించారు. తిరిగి తాను విద్యారంగానికి వెళ్లనున్నట్టు పనగరియా తెలిపారు. ఆగస్టు 31తో పనగరియా పదవీకాలం ముగియనుంది. 2014 ఆగస్టులో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ స్థానే ఏర్పాటు చేసిన నీతి ...ఇంకా మరిన్ని »

పనాగరియా అనూహ‍్య నిర్ణయం - సాక్షి

పనాగరియా అనూహ‍్య నిర్ణయంసాక్షిన్యూడిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆర్థిక సలహాదారుగా ఉన్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ నెలాఖరుకు వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రభుత్వ ప్రధాన విధాన థింక్ ట్యాంక్‌ లో కీలకంగా ఉన్న పనాగరియా రాజీనామా ప్రభుత్వానికి పెద్ద షాక్‌ అని ...ఇంకా మరిన్ని »

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పనగారియా రాజీనామా - Oneindia Telugu;

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పనగారియా రాజీనామా - Oneindia Telugu

Oneindia Teluguనీతి అయోగ్ వైస్ చైర్మన్ పనగారియా రాజీనామాOneindia Teluguన్యూఢిల్లీ: నీతి అయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా తన పదవికి రాజీనామా చేశారు. తిరిగి విద్యా రంగంలోకి వెళ్లడానికే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆయన కొనసాగనున్నారు. అరవింద్ పనగారియా ఇండియన్ - అమెరికన్ ఆర్థికవేత్త. కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. అంతకుముందు ఆయన ఆసియన్ డెవలప్‌మెంట్ ...ఇంకా మరిన్ని »