అడ్డూ అదుపూ లేకుండా పోతున్న మేల్ పిగ్స్.. మగాడిని మరో మగాడు రేప్ చేసేసాడు - వెబ్ దునియా

దివంగత ప్రముఖ కవి, జర్నలిస్టు అరుణ్ సాగర్ ఏ సందర్భంలో మగాళ్లను మేల్ పిగ్స్ (మగ పందులు) అని ప్రతీకాత్మకంగా పలికాడో కానీ అక్షరాలా తాము ఆ పదానికి అసలైన అర్హులమేనని నిరూపించుకుంటూనే ఉన్నారు. పసిపిల్లల నుంచి పండు ముదుసళ్లవరకు ఎవరినీ వదలకుండా రేప్ చేస్తున్న మన మహాళ్లు చివరికి ఎంత బరితెగించారంటే ఆడవాళ్లు సరిపోక చివరకు మగాళ్లపైనే ...