ముఖ్య కథనాలు

వస్త్ర వ్యాపారులపై జీఎస్టీ భారం తగదు: కాంగ్రెస్‌ - ఆంధ్రజ్యోతి;

వస్త్ర వ్యాపారులపై జీఎస్టీ భారం తగదు: కాంగ్రెస్‌ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతివస్త్ర వ్యాపారులపై జీఎస్టీ భారం తగదు: కాంగ్రెస్‌ఆంధ్రజ్యోతిహైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): వస్త్ర వ్యాపారులపై జీఎస్టీ భారం మోపడం అన్యాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. వస్త్రవ్యాపారులపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. వ్యాపారులు పన్ను కట్టబోమని అనడం లేదని, సింగిల్‌ పాయింట్‌లో పన్ను విధించే పద్ధతి ప్రవేశపెట్టాలని అడుగుతున్నారన్నారు. తమలో చాలా ...ఇంకా మరిన్ని »

పన్ను మినహాయింపు ఇవ్వాలి: ఉత్తమ్‌ - సాక్షి;

పన్ను మినహాయింపు ఇవ్వాలి: ఉత్తమ్‌ - సాక్షి

సాక్షిపన్ను మినహాయింపు ఇవ్వాలి: ఉత్తమ్‌సాక్షిహైదరాబాద్‌: నేటి (శుక్రవారం) అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ వల్ల వస్త్ర వ్యాపారులకు చాలా ఇబ్బందులు తలెత్తనున్నాయని, అయితే కేంద్రం ఈ సమస్యపై స్పందించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీఎస్టీ అంశంపై తమ ఇబ్బందులను తెలిపేందుకు వస్త్ర వ్యాపారులు ఉత్తమ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. చిన్న ...ఇంకా మరిన్ని »