పన్ను మినహాయింపు ఇవ్వాలి: ఉత్తమ్‌ - సాక్షి

హైదరాబాద్‌: నేటి (శుక్రవారం) అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ వల్ల వస్త్ర వ్యాపారులకు చాలా ఇబ్బందులు తలెత్తనున్నాయని, అయితే కేంద్రం ఈ సమస్యపై స్పందించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీఎస్టీ అంశంపై తమ ఇబ్బందులను తెలిపేందుకు వస్త్ర వ్యాపారులు ఉత్తమ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. చిన్న ...