పబ్‌లో ముజ్రా పార్టీ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిపబ్‌లో ముజ్రా పార్టీఆంధ్రజ్యోతిబంజారాహిల్స్‌/హైదరాబాద్‌, ఆగస్టు 2: ప్రైవేట్‌ పార్టీ పేరుతో పబ్‌ బుక్‌ చేసుకొని కొంతమంది యువతీ యువకులు నిబంధనలకు విరుద్ధంగా ముజ్రా పార్టీ చేసుకున్నారు. మందు కొడుతూ యువతులు నృత్యాలు చేస్తుంటే డబ్బులు విసురుతూ కుర్రకారు జల్సా చేశారు. ఈ సమాచారం అందుకున్న పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి నిర్వహించి 12 మంది యువకులను ...ఇంకా మరిన్ని »

పబ్‌లో ముజ్రా పార్టీ భగ్నం - సాక్షి

సాక్షిపబ్‌లో ముజ్రా పార్టీ భగ్నంసాక్షిబంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని షాంగ్రిల్లా ప్లాజాలో ఆఖరి అంతస్తులో ఉన్న హైడ్రోజన్‌ పబ్‌లో బుధవారం రాత్రి ముజ్రా పార్టీపై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. 11 మంది యువకులు, ఏడుగురు యువతులు ముజ్రా పార్టీలో భాగంగా మద్యం సేవిస్తూ నగ్నంగా నృత్యాలు చేస్తుండగా పోలీసులు దాడి చేసి వీరందరినీ అదుపులోకి ...ఇంకా మరిన్ని »