శ్రీరామ్ పెళ్లిలో...నంద్యాల ఫలితాలపై కేసీఆర్ చర్చ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిశ్రీరామ్ పెళ్లిలో...నంద్యాల ఫలితాలపై కేసీఆర్ చర్చఆంధ్రజ్యోతిఅనంతపురం జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌- జ్ఞాన వివాహ వేడుకలో సీఎం కేసీఆర్‌తో పయ్యావుల కేశవ్‌ ఏకాంత చర్చలు జరిపారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కేసీఆర్ అడిగితెలసుకున్నట్లు తెలుస్తోంది. కాకినాడ, నంద్యాల ఫలితాలపై కేసీఆర్‌, కేశవ్‌ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు ...ఇంకా మరిన్ని »

పరిటాల శ్రీరామ్‌కు వెంకయ్య నాయుడు ఫోన్, కృతజ్ఞతలు - Oneindia Telugu

Oneindia Teluguపరిటాల శ్రీరామ్‌కు వెంకయ్య నాయుడు ఫోన్, కృతజ్ఞతలుOneindia Teluguఅనంతపురం: మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శ్రీరామ్‌కు వెంకయ్య ఫోన్. Related Videos · నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది : రోజా 00:59 · నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది : రోజా · మా సత్తా ...ఇంకా మరిన్ని »

శ్రీరామ్‌- జ్ఞానల పెళ్లి వేడుకలో కేసీఆర్ రాజకీయం - HMTV

శ్రీరామ్‌- జ్ఞానల పెళ్లి వేడుకలో కేసీఆర్ రాజకీయంHMTVఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌- జ్ఞాన వివాహ ఐదు రోజుల వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకకి తెలుగు రాష్ట్రాల నుంచి అతిరధ మహారథులు, తెలంగా సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఓ ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. కేసీఆర్ ఏపీ, తెలంగాణ రాజకీయాలపై ఆరా తీసినట్లు సమాచారం. పెళ్లికి వచ్చిన కేసీఆర్ టీడీపీ సీనియర్ నేత ...ఇంకా మరిన్ని »

పరిటాల శ్రీరామ్ పెళ్లిలో ఆసక్తికర సన్నివేశం, ఏకాంతంగా ఆరా తీసిన కెసిఆర్ - Oneindia Telugu

Oneindia Teluguపరిటాల శ్రీరామ్ పెళ్లిలో ఆసక్తికర సన్నివేశం, ఏకాంతంగా ఆరా తీసిన కెసిఆర్Oneindia Teluguఅనంతపురం/హైదరాబాద్: ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లిలో ఆదివారం నాడు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కెసిఆర్ దంపతులను ఆశీర్వదించారు. తొలుత వేదిక వద్దకు చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వెంటాపురానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ నేరుగా ...ఇంకా మరిన్ని »

అనంతపురం : పయ్యావుల కేశవ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంభాషణ - Andhraprabha Daily

అనంతపురం : పయ్యావుల కేశవ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంభాషణAndhraprabha Dailyఅనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ పెళ్లిలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పయ్యావుల కేశవ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏకాంతంగా సంభాషించారు. ఐదారు నిమిషాల పాటు పయ్యావులతో కేసీఆర్‌ చర్చించారు. ఏపీ రాజకీయాలపై కేసీఆర్‌ ఆరాతీసినట్లు తెలుస్తోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు, తెదేపా వ్యూహాలపై ...ఇంకా మరిన్ని »

ఇద్దరు 'చంద్రుల' ఆశీస్సులతో... - Tolivelugu

ఇద్దరు 'చంద్రుల' ఆశీస్సులతో...Toliveluguఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, జ్ఞానల వివాహం అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బోయపాటి శీను, విలక్షణ నటుడు మోహన్ బాబు, ఆయన కుమార్తె, ...ఇంకా మరిన్ని »

కెసిఆర్ దంపతుల సమక్షంలోనే పెళ్ళి, పరిటాలతో తెలంగాణ సిఎం ఇలా.. - Oneindia Telugu

Oneindia Teluguకెసిఆర్ దంపతుల సమక్షంలోనే పెళ్ళి, పరిటాలతో తెలంగాణ సిఎం ఇలా..Oneindia Teluguఅనంతపురం: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తొలిసారిగా అనంతపురం జిల్లాలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో అనంతపురం జిల్లా వెంకటాపురానికి చేరుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ దంపతులను కెసిఆర్ ఆశీర్వదించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీరామ్ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిన ...ఇంకా మరిన్ని »

పరిటాల శ్రీరామ్‌కు ఉపరాష్ట్రపతి ఫోన్‌! - ప్రజాశక్తి

పరిటాల శ్రీరామ్‌కు ఉపరాష్ట్రపతి ఫోన్‌!ప్రజాశక్తిఆంధ్రప్రదేశ్‌ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్‌ చేశారు. ఈ రోజు శ్రీరామ్‌ వివాహ వేడుక సందర్భంగా ఆయనకు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లాలోని వెంకటాపురంలో జరిగిన ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు భారీ ...ఇంకా మరిన్ని »

పరిటాల శ్రీరాం పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్ - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)పరిటాల శ్రీరాం పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్T News (పత్రికా ప్రకటన)ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరాం పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. వారి స్వగ్రామం అనంతపురం జిల్లాలోని వెంకటాపురంలో జరుగుతున్న వివాహ మహోత్సవానికి ముఖ్యమంత్రి వెళ్లారు. వెంకటాపురంలో సీఎం కేసీఆర్ కు ఏపీ మంత్రులు, పలువురు నేతలు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వివాహ మండపానికి వెళ్లిన సీఎం కేసీఆర్ ...ఇంకా మరిన్ని »

నా కుమార్తె పెళ్లి కేసీఆర్ సమక్షంలో.. పరిటాల సునీత - Samayam Telugu

Samayam Teluguనా కుమార్తె పెళ్లి కేసీఆర్ సమక్షంలో.. పరిటాల సునీతSamayam Teluguదివంగత నేత పరిటాల రవీంద్ర, ఆంధ్రప్రదేశ్ మంత్రి సునీత దంపతుల కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహం ఆదివారం అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఘనంగా జరిగింది. ఏబీఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత ఆళం వెంకటరమణ, సుశీలమ్మ దంపతుల కుమార్తె జ్ఞానవేనిని హిందూ సందప్రదాయం ప్రకారం పరిటాల శ్రీరామ్ వివాహం చేసుకుంటున్నారు. ఈ వివాహానానికి తెలుగు ...ఇంకా మరిన్ని »

పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్ - Namasthe Telangana

Namasthe Telanganaపరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్Namasthe Telanganaఅనంతపురం : ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్, జ్ఞాన వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి వివాహా శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ...ఇంకా మరిన్ని »

పరిటాల శ్రీరామ్‌ను ఆశీర్వదించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిపరిటాల శ్రీరామ్‌ను ఆశీర్వదించిన తెలుగు రాష్ట్రాల సీఎంలుఆంధ్రజ్యోతిఅనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. వెంకటాపురంలో జరుగుతున్న పరిటాల శ్రీరామ్ వివాహ వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి ఏపీ మంత్రులు, ఎమ్మెల్యే బాలకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ...ఇంకా మరిన్ని »

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏబీఎన్ ఎండీ ఆర్కే - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతినూతన వధూవరులను ఆశీర్వదించిన ఏబీఎన్ ఎండీ ఆర్కేఆంధ్రజ్యోతిఅనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహ వేడుకకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హాజరయ్యారు. నూతన వధూవరులు పరిటాల శ్రీరామ్, జ్ఞానలను ఆర్కే ఆశీర్వదించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆర్కే మధ్యాహ్నం ఒంటిగంటకు వెంకటాపురం చేరుకున్నారు. పరిటాల రవి మరణం తర్వాత ఆ కుటుంబంలో ...ఇంకా మరిన్ని »

పరిటాల శ్రీరామ్ పెళ్లికి హాజరైన యువ ఎంపీ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిపరిటాల శ్రీరామ్ పెళ్లికి హాజరైన యువ ఎంపీఆంధ్రజ్యోతిఅనంతపురం: పరిటాల శ్రీరామ్‌ పెళ్లికి టీడీపీ యువ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఇవాళ ఉదయం తన స్వగృహం నుంచి రామ్మోహన్ నాయుడు తన కుటుంబ సమేతంగా వెంకటాపురం బయల్దేరి వెళ్లారు. వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. కాగా ఇటీవల జరిగిన రామ్మోహన్ నాయుడి వివాహానికి మంత్రి పరిటాల సునీత కుటుంబ సమేతంగా ...ఇంకా మరిన్ని »

పరిటాల శ్రీరామ్ పెళ్లికి బాబు: మంచు లక్ష్మీ, వేణుమాధవ్‌లతో సెల్ఫీ కోసం... - Oneindia Telugu

Oneindia Teluguపరిటాల శ్రీరామ్ పెళ్లికి బాబు: మంచు లక్ష్మీ, వేణుమాధవ్‌లతో సెల్ఫీ కోసం...Oneindia Teluguఅనంతపురం: మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ - జ్ఞానల వివాహ వేడుక అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరుగుతోంది. కార్యక్రమానికి పలువురు మంత్రులు, వీవీఐపీలు హాజరయ్యారు. వధూవరులకు చంద్రబాబు ఆశీర్వాదం. Related Videos · కేబినెట్లోకి పురంధేశ్వరి ని వెదిరే శ్రీరామ్‌ను అడ్డుకున్న బాబు ! 01:46 · కేబినెట్లోకి పురంధేశ్వరి ని వెదిరే ...ఇంకా మరిన్ని »

పరిటాల వారింట పెళ్లి సందడి- మోహన్ బాబు సహా పలువురు సినీ ప్రముఖుల హాజరు - Andhraprabha Daily

పరిటాల వారింట పెళ్లి సందడి- మోహన్ బాబు సహా పలువురు సినీ ప్రముఖుల హాజరుAndhraprabha Dailyమంత్రి పరిటాల సునీత, దివంగత పరిటాల రవిల తనయుడు పరిటాల శ్రీరాం వివాహం అనంతపురం జిల్లా వెంకటాపురంలో సంప్రదాయ బద్ధంగా వేడుకగా జరిగింది. ఈ వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరే కాకుండా సినీ ప్రముఖులు నటుడు మోహన్ బాబు, మంచు లక్ష్మి, దర్శకుడు బోయపాటి శ్రీను, హాస్యనటుడు వేణుమాధవ్ సహా ...ఇంకా మరిన్ని »

కాసేపట్లో వెంకటాపురం చేరుకోనున్న సీఎం కేసీఆర్ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతికాసేపట్లో వెంకటాపురం చేరుకోనున్న సీఎం కేసీఆర్ఆంధ్రజ్యోతిఅనంతపురం: తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టపర్తి చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్‌లో పుట్టపర్తి నుంచి వెంకటాపురానికి బయల్దేరనున్నారు. ఏపీ మంత్రి సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. కాగా ఇప్పటికే పలువురు ఏపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వివాహానికి హాజరయ్యారు.ఇంకా మరిన్ని »

రాయలసీమ గడ్డపై కాలుమోపిన కేసీఆర్... స్వాగతం పలికిన అధికారులు - ap7am (బ్లాగు)

ap7am (బ్లాగు)రాయలసీమ గడ్డపై కాలుమోపిన కేసీఆర్... స్వాగతం పలికిన అధికారులుap7am (బ్లాగు)అనంతపురం జిల్లా వెంకటాపురంలో వైభవంగా జరుగుతున్న పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ప్రొటోకాల్ అధికారులు, ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఉదయం 11.30 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరిన ఆయన, 12.20 గంటల సమయంలో పుట్టపర్తి ...ఇంకా మరిన్ని »

పుట్టపర్తి చేరుకున్న సీఎం కేసీఆర్ - Namasthe Telangana

Namasthe Telanganaపుట్టపర్తి చేరుకున్న సీఎం కేసీఆర్Namasthe Telanganaఅనంతపురం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టపర్తి చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్‌లో పుట్టపర్తి నుంచి వెంకటాపురానికి బయల్దేరనున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.ఇంకా మరిన్ని »

కాసేపట్లో పరిటాల శ్రీరామ్‌‌, జ్ఞానను ఆశీర్వదించనున్న చంద్రబాబు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతికాసేపట్లో పరిటాల శ్రీరామ్‌‌, జ్ఞానను ఆశీర్వదించనున్న చంద్రబాబుఆంధ్రజ్యోతిఅనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టపర్తి నుంచి వెంకటాపురం బయల్దేరారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో పరిటాల శ్రీరామ్ వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ...ఇంకా మరిన్ని »