పరువు తీసిన క్యాబ్ డ్రైవర్.. పర్యాటకురాలితో వికృత చేష్టలు - Teluguwishesh

పొరుగు రాష్ట్రం నుంచి నగర పర్యటనకు వచ్చిన ఓ పర్యాటకురాలి ముందు నగరంపై వున్న అభిమానం పోవడంతో పాటు ప్రపంచ పటంలో నిలిచే నగరమని గర్వంగా చెప్పుకుంటున్నా.. పరువు మాత్రం పోయింది. అమెకు ఓ క్యాబ్ డ్రైవర్ అమె పట్ల వికృతంగా ప్రపవర్తించి.. మరీ అమెకు చేదు అనుభవం ఎదురైయ్యేలా చేశాడు. అమెతో పాటు అమె తల్లిదండ్రులు.. బంధువులు వున్నా.

కామనరం కట్టలు తెంచుకున్న క్యాబ్ డ్రైవర్: బెంగళూరు ఫ్యామిలీకి నరకం - వెబ్ దునియా

ఒక్క క్షణం సందు దొరికితే ఆడదాన్ని శరీరాన్ని తూట్లు పొడిచేలా చూడటమే కాదు అవకాశం దొరికితే అంగాంగంతో ఆడుకునే మృగాళ్లకు కామనరం కట్టలు తెంచుకుందా అనిపిస్తుంది. అమ్మాయిలతో అతిగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా పట్టుబడతామని తెలిసీ తెలిసీ కూడా ఒంటరిగా కనిపించడాన్ని ఛాన్సు తీసుకుని అమ్మాయిలను నలిపేసే మగ దురహంకారానికి హద్దులు లేకుండా ...

పర్యాటకురాలితో క్యాబ్‌ డ్రైవర్‌ వికృత చేష్టలు - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరు నుంచి నగర పర్యటనకు వచ్చిన ఓ పర్యాటకురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పట్ల క్యాబ్‌ డ్రైవర్‌ వికృతంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో మంగళవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా వెల్లడించారు. బెంగళూరుకు చెందిన మహిళ గత వారం కుటుంబీకులతో నగర పర్యటనకు వచ్చారు. సిటీకి ...

బరి తెగించిన క్యాబ్‌డ్రైవర్‌ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): నగరంలో బరి తెగించిన ఓ క్యాబ్‌ డ్రైవర్‌ కేరళ మహిళతో అసభ్యంగా వ్యవహరించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను షీటీమ్స్‌ ఇన్‌ఛార్జి, అడిషనల్‌ సీపీ స్వాతిలక్రా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కేరళకు చెందిన ఓ మహిళ బెంగళూరులో పని చేస్తోంది. హైదరాబాద్‌లోని ప్రదే శాలు చూసేందుకు మూడ్రోజుల క్రితం ...