పర్యాటకులను తరిమిన ఏనుగు.. వీడియో - Namasthe Telangana

ఉత్తరాఖండ్: అడవీ జంతువులను చూసేందుకు వెళ్లిన పర్యాటకులను ఓ ఏనుగు తరిమింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్క్‌లో చోటుచేసుకుంది. ఈ జాతీయ పార్కు బెంగాల్ టైగర్స్‌కు ప్రసిద్ధి. అదేవిధంగా పులులు, చిరుత పులులు, అడవి ఏనుగులు వంటి జంతువులు కూడా ఈ అడవీలో విస్తృతంగా తిరుగుతుంటాయి. ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ...