ముఖ్య కథనాలు

పశుసంవర్థక శాఖలో పోస్టుల భర్తీ - ప్రజాశక్తి

పశుసంవర్థక శాఖలో పోస్టుల భర్తీప్రజాశక్తిపశుసంవర్ధక శాఖలో 542 పోస్టులు భర్తీ చేసేందుకు జూన్‌ 2న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు పాడి పరిశ్రమ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 276 వెటర్నరీ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీకి 2016లోనే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నియామకాలు చేపట్టడానికి ...ఇంకా మరిన్ని »

పశుసంవర్ధక శాఖలో 541 ఉద్యోగాల భర్తీ - ఆంధ్రజ్యోతి

పశుసంవర్ధక శాఖలో 541 ఉద్యోగాల భర్తీఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, మే 27(ఆంధ్రజ్యోతి): పశుసంవర్ధక శాఖలో 541 ఉద్యోగాల భర్తీకి జూన్‌ 2న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. రైతుల చెంతకు మెరుగైన పశువైద్య సేవలు చేర్చేందుకు నియోజకవర్గానికి ఓ సంచార పశువైద్య వాహనం చొప్పున 100 వాహనాలను ఏర్పాటు చేస్తామ న్నారు. శనివారం సచివాలయంలో సంచార పశువైద్య వాహనాన్ని ...ఇంకా మరిన్ని »

ఆందోళన వద్దు..న్యాయం చేస్తాం - Namasthe Telangana;

ఆందోళన వద్దు..న్యాయం చేస్తాం - Namasthe Telangana

Namasthe Telanganaఆందోళన వద్దు..న్యాయం చేస్తాంNamasthe Telanganaహైదరాబాద్, నమస్తే తెలంగాణ: పశుసంవర్థకశాఖలో అన్ని స్థాయిల్లోని ఖాళీలను భర్తీచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ఉద్యోగాల భర్తీ అంశంలో వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రభుత్వం న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. శనివారం ...ఇంకా మరిన్ని »

541 పశు వైద్య పోస్టుల భర్తీ - సాక్షి;

541 పశు వైద్య పోస్టుల భర్తీ - సాక్షి

సాక్షి541 పశు వైద్య పోస్టుల భర్తీసాక్షిసాక్షి, హైదరాబాద్‌: పశుసంవర్థక శాఖలో ఖాళీగా ఉన్న 541 వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. అంతేగాక గొర్రెల పంపిణీ పథకంలో పనిచేసేందుకు ఉద్యోగ విరమణ పొందిన 300 మంది పారా వెటర్నరీ అధికారులను ...ఇంకా మరిన్ని »

రెచ్చగొట్టే ముఠాలో ప్రొ.కోదండరాం ఉన్నారు! - Samayam Telugu;

రెచ్చగొట్టే ముఠాలో ప్రొ.కోదండరాం ఉన్నారు! - Samayam Telugu

Samayam Teluguరెచ్చగొట్టే ముఠాలో ప్రొ.కోదండరాం ఉన్నారు!Samayam Teluguవిద్యార్థులను ఓ ముఠా రెచ్చగొడుతుందని, ఆ ముఠాలో ప్రొ.కోదండరాం ఉన్నారని తెలంగాణ పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాల కోసం కొంతమంది డ్రామా కంపెనీలా వ్యవహరిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. జోనల్ వ్యవస్థ ...ఇంకా మరిన్ని »

వెటర్నరీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం: తలసాని - Namasthe Telangana;

వెటర్నరీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం: తలసాని - Namasthe Telangana

Namasthe Telanganaవెటర్నరీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం: తలసానిNamasthe Telanganaహైదరాబాద్: వెటర్నరీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. విద్యార్థులను ఓ ముఠా రెచ్చగొడుతుందని మంత్రి మండిపడ్డారు. ముఠాలో ఒక ప్రొఫెసర్ కూడా ఉన్నారు. చిల్లర రాజకీయల కోసం డ్రామా కంపెనీ ప్రతి విషయాన్ని రాద్దాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారం ...ఇంకా మరిన్ని »

విద్యార్థుల్ని ఓ ముఠా రెచ్చగొడుతోంది: తలసాని - ప్రజాశక్తి

విద్యార్థుల్ని ఓ ముఠా రెచ్చగొడుతోంది: తలసానిప్రజాశక్తిహైదరాబాద్‌: తెలంగాణలో పశుసంవర్థక విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చితీరుతామని తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టంచేశారు. విద్యార్థులను ఓ ముఠా రెచ్చగొడుతోందని, ఆ ముఠాలో ఒక ప్రొఫెసర్‌ కూడా ఉన్నారని ఆరోపించారు. చిల్లర రాజకీయాల కోసం డ్రామా కంపెనీ ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తోందన్నారు. వచ్చే వారం ...ఇంకా మరిన్ని »

వెటర్నరీ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం - T News (పత్రికా ప్రకటన);

వెటర్నరీ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)వెటర్నరీ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాంT News (పత్రికా ప్రకటన)వెటర్నరీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. వెటర్నరీ శాఖలోని అన్ని పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు. సచివాలయంలో సంచార పశు వైద్యశాల వాహనాన్ని పరిశీలించిన మంత్రి తలసాని.. మీడియాతో మాట్లాడారు.కొందరు రాజకీయ నిరుద్యోగులు, విద్యార్థులను అడ్డంపెట్టకుని ...ఇంకా మరిన్ని »

ఆ డ్రామా కంపెనీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు: తలసాని - ఆంధ్రజ్యోతి;

ఆ డ్రామా కంపెనీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు: తలసాని - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఆ డ్రామా కంపెనీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు: తలసానిఆంధ్రజ్యోతిహైదరాబాద్: చిల్లర రాజకీయాల కోసం ఒక ముఠా డ్రామాలాడుతోందని, ఆ డ్రామా కంపెనీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వెటర్నరీ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని, వచ్చేవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో భేటీ జరగనుందన్నారు.ఇంకా మరిన్ని »

హైదరాబాద్‌ : వెటర్నరీ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తాం : మంత్రి తలసాని - Andhraprabha Daily

హైదరాబాద్‌ : వెటర్నరీ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తాం : మంత్రి తలసానిAndhraprabha Dailytalasani-300x264-300x264 నాగంను, ఆయన కొడుకును ఎన్నికల్లో ఓడించినా బుద్ధి రాలేదని మంత్రి తలసాని శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులు రాజకీయ నాయకుల వలలో పడొద్దని, విపక్ష డ్రామా కంపెనీ చెప్పేవాటిని నమ్మొద్దని సూచించారు. గొర్రెలు పంపిణీ చేయకుండానే అవి నీతి ఎలా జరుగుతుందని నాగంను ప్రశ్నించారు. వెటర్నరీ వి ద్యార్థులకు ఉద్యోగాలు ...ఇంకా మరిన్ని »