అందుకే మౌనంగా ఉన్నాం: జవాను విక్కీ విశ్వకర్మ - HMTV

ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో అక్కడి యువత జవాన్లపై రాళ్లతో దాడి చేసిన వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జవాన్లు సైతం ఆ దాడిని మౌనంగా భరిస్తు అవేశానికి లోనవ్వకుండా విధులను నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో విక్కీ విశ్వకర్మ అనే జవాను ఈ సంఘటనపై స్పందించారు. సెలవుల కోసం ఆయన తన సొంతూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ...

'పాకిస్తాన్ జిందాబాద్ అన్నారు, తుది శ్వాస వరకు దేశసేవ' - Oneindia Telugu

తన తుది శ్వాస విడిచే వరకు దేశానికి సేవ చేస్తానని జవాన్ విక్కీ విశ్వకర్మ తెలిపారు. ఇటీవల జమ్ము కాశ్మీర్‌లో స్థానిక యువత దాడి చేసినా మౌనంగా భరిస్తూ తన విధులు నిర్వర్తించి అందరి మనసు గెలుచుకున్నారు. By: Srinivas G. Published: Wednesday, April 19, 2017, 16:12 [IST]. Subscribe to Oneindia Telugu. న్యూఢిల్లీ: తన తుది శ్వాస విడిచే వరకు దేశానికి సేవ చేస్తానని జవాన్ విక్కీ ...