పాకిస్థానీయులకు రూ. 100కే ఆధార్ కార్డ్! - Samayam Telugu

భారతీయులకు ఆధార్ ఇప్పుడు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ప్రతి దానికి ఆధార్ తప్పననిసరి చేసింది. కానీ ఇప్పుడు అదే ఆధార్ వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా మన దేశంలో పాతుకుపోయిన విదేశీయులకు వరంగా మారుతోంది. తాజాగా బెంగళూరులో పోలీసులు బయటపెట్టిన ఓ ఘటన దీనికి మరింత ఊతమిస్తోంది. ముగ్గురు ...