పాకిస్థాన్ కిరాతకం - T News (పత్రికా ప్రకటన)

భారత్- పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు కిరాతకమైన చర్యకు పాల్పడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా… కాల్పుల్లో మరణించిన భారత జవాన్ల శరీరాలను ముక్కలుగా చేశారు. కృష్ణ ఘాటి సెక్టార్‌ లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఉన్న బీఎస్ఎఫ్, ఆర్మీ క్యాంపులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు చనిపోగా వారి ...

పాక్ బరితెగింపు: ముక్కలుగా భారత జవాన్ల దేహాలు! రగిలిపోతున్న భారత సైనికులు! - Oneindia Telugu

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ మళ్లీ బరితెగించింది. ఇద్దరు భారత జవాన్లను పొట్టనబెట్టుకోవడమే కాక.. వారి మృతదేహాలను ముక్కలుగా నరికేసి తన కిరాతకాన్ని చాటుకుంది. By: Ramesh Babu. Published: Monday, May 1, 2017, 16:40 [IST]. Subscribe to Oneindia Telugu. న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్‌ మళ్లీ బరితెగించింది. జమ్మూకశ్మీర్‌ పూంచ్‌ జిల్లాలో ఎల్‌వోసీ మీదుగా ఉన్న ...

పాక్ బరితెగింపు: ముక్కలుగా జవాన్ల దేహాలు! - సాక్షి

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ మళ్లీ బరితెగించింది. జమ్మూకశ్మీర్‌ పూంచ్‌ జిల్లాలో ఎల్‌వోసీ మీదుగా ఉన్న బీఎస్‌ఎఫ్‌ పోస్టులపై ఏకపక్షంగా కాల్పులు జరిపి ఇద్దరు జవాన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అంతేకాకుండా వీరమరణం పొందిన జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసి తన కిరాతకత్వాన్ని చాటుకుంది. కృష్ణగాటి సెక్టార్‌లో ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ...

పూంచ్ జిల్లాలో పాక్ కాల్పులు: ఇద్దరు జవాన్లు మృతి - Samayam Telugu

పాకిస్థాన్ యుద్ధాన్నే కోరుకుంటుందా అంటే దాని చర్యలు అలాగే ఉన్నాయి. సరిహద్దుల్లో సైన్యాన్ని రెచ్చగొట్టేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సోమవారం ఉదయం పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఒప్పందాన్ని ఉల్లఘించిన పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో ...

తెగించిన పాక్ రేంజ‌ర్లు.. ఇద్దరు భార‌త జ‌వాన్ల మృతి - Namasthe Telangana

శ్రీనగర్: జ‌మ్మూక‌శ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు భార‌త జ‌వాన్లు చ‌నిపోయారు. ఇందులో ఓ బీఎస్ఎఫ్ జ‌వానుతో పాటు జూనియ‌ర్ క‌మీష‌న్డ్ ఆఫీస‌ర్ ఉన్నారు. పాకిస్థాన్ రేంజ‌ర్లు జ‌రిపిన కాల్పుల్లో ఈ ఇద్ద‌రూ ప్రాణాలు కోల్పోయారు. నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద బీఎస్ఎఫ్‌కు చెందిన పార్వ‌ర్డ్ డిఫెన్స్ లొకేష‌న్ వ‌ద్ద ...