డిసెంబర్ నెలాఖరు వరకు పాన్ - ఆధార్ అనుసంధానం - వెబ్ దునియా

ఆదాయపన్ను శాఖ ఆదేశం మేరకు పాన్ కార్డుతో ఆధార్ నంబర్ తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి వుంది. వాస్తవానికి ఈ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. కానీ, ఈ గడువును ఆదాయం పన్ను శాఖ డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇదివరకు విధించిన గడువు ముగియడంతో దానిని మరో నాలుగు నెలలు పొడిగించారు. సంక్షేమ పథకాల ఆధార్ గడువు తరహాలోనే ఈ గడువునూ ...

పాన్-ఆధార్ లింక్ గడువు డిసెంబర్ 31 - Namasthe Telangana

న్యూఢిల్లీ: పాన్ నంబర్‌తో ఆధా ర్ కార్డు అనుసంధానం గడువును ఆదాయం పన్ను శాఖ డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇదివరకు విధించిన గడువు గురువారంతో ముగియగా దానిని మరో నాలుగు నెలలు పొడిగించారు. సంక్షేమ పథకాల ఆధార్ గడువు తరహాలోనే ఈ గడువునూ పొడిగించినట్టు గురువారం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఆదాయంపన్ను ...

డిసెంబర్‌ 31 వరకూ ఆధార్‌–పాన్‌ అనుసంధానం!! - సాక్షి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్‌–పాన్‌ అనుసంధానానికి గడువు పొడిగించింది. డిసెంబర్‌ 31 వరకు ఆధార్, పాన్‌ రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చు. 'పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్ధం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా పాన్‌తో ఆధార్‌ అనుసంధాన గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

పాన్‌-అధార్‌ 'ముడి' గడువు పెంపు - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)తో ఆధార్‌ అనుసంధానం చేసే గడువును మరో నాలుగు నెలలు పొడిగిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు గడువు పెంచినట్లు గురువారం ప్రకటన చేసింది. వాస్తవానికి అనుసంధానానికి గడువు ఆగస్టు 31తో ముగిసింది. కాగా ప్రస్తుతం ఆధార్‌ అనుసం ధానం అంశం సుప్రీంకోర్టు పరిధిలో ...

ఆధార్‌తో పాన్ లింక్ చేసుకోకపోతే..? - Samayam Telugu

ఆధార్‌తో పాన్‌కార్డుకు లంకె పెట్టారా.. ఈ అనుసంధానం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా.. మీరు రిటర్ను ఫైల్‌ చేసినా.. ఆదాయపన్ను (ఐటీ) శాఖ దాన్ని పరిగణనలోకి తీసుకోదు. దీంతో రిటర్ను ఫైలు చేయనట్టే అవుతుంది. ఫలితంగా మరిన్ని ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుసంధానం గడువును కేంద్రం మరోసారి పొడిగించి ఊరట కల్పించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు ...

ఆధార్‌-పాన్ లంకెకు ఊరట: గడువు పొడిగింపు.. - Samayam Telugu

పాన్‌తో ఆధార్‌ లంకె విషయంలో అందరూ ఊహించిన నిర్ణయమే వచ్చింది. అనుసంధానం గడువును కేంద్రం మరోసారి పొడిగించి ఊరట కల్పించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు అవకాశం ఇచ్చింది. వాస్తవానికి ఈ గడువు నేటి (ఆగస్టు 31)తోనే ముగుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆధార్‌ అనుసంధానం అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సర్వోన్నత న్యాయస్థానం దీనిపై ...

పాన్‌, ఆధార్‌ లింక్‌పై గుడ్‌న్యూస్‌ - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. పాన్‌ నెంబర్‌తో ఆధార్‌ను లింక్‌ చేసుకునే ప్రక్రియ గడువును మరో నాలుగు నెలల పాటు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. దీంతో పాన్‌తో, ఆధార్‌ను లింక్‌ చేసుకునే తుది గడువుగా డిసెంబర్‌ 31ను నిర్దేశించింది. పాన్‌తో ఆధార్‌ను జతచేయాలని ఇటీవలే కేంద్రప్రభుత్వం ...

ఆధార్‌తో పాన్ కార్డ్ లింకు గ‌డువు పొడిగింపు - Namasthe Telangana

న్యూఢిల్లీ: ఆధార్‌తో పాన్ కార్డ్ అనుసంధానించే ప్ర‌క్రియ గడువు పొడిగించింది కేంద్ర ప్ర‌భుత్వం. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. నిజానికి ఇవాళ్టితో ఈ గ‌డువు ముగిసింది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు కూడా ఆధార్ అనుసంధానాన్ని డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే. మొద‌ట ఈ గ‌డువు జులై 31గానే ఉన్నా.

పాన్‌కార్డ్‌కు ఆధార్ అనుసంధాన గ‌డువు పెంపు... - ప్రజాశక్తి

ఢిల్లీ : పాన్‌కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం గ‌డువును పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్తర్వుల‌ను జారీ చేసింది. ఈనేప‌ధ్యంలో పాన్‌కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం గ‌డువును డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ పెంచుతున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. కాగా ఇటీవ‌లే పాన్‌కార్డుకు ఆధార్‌కార్డు అనుసంధానం చేయ‌డానికి ఆగ‌స్టు 31తో ఆఖ‌రి గ‌డువు అని తెలిపిన విష‌యం ...

పాన్‌తో ఆధార్ లింక్‌.. ఇవాళే ఆఖ‌రి తేది.. - JANAM SAKSHI

పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్‌)తో ఆధార్‌ అనుసంధానం గడువును పొడిగించే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం(ఆగస్టు-31) నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత గడువు నేటి (ఆగస్టు 31)తో ముగుస్తోంది. దీన్ని ఈ ఏడాది చివరి వరకూ పొడిగించే అవకాశముంది. ప్రస్తుతం ''ఆధార్‌ అనుసంధానం'' అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ...

ఆధార్-ప్యాన్ లింక్‌కు నేడే ఆఖరు తేదీ: చేయకపోతే ఏమవుతుందంటే..? - Oneindia Telugu

న్యూఢిల్లీ: పాన్‌తో ఆధార్‌ అనుసంధానం గడువును పొడిగించే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం నిర్ణయం తీసుకోనుంది. కాగా, ప్రస్తుత గడువు గురురవారం (ఆగస్టు 31)తో ముగుస్తోంది. (అనుసంధానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). పొడిగించే అవకాశం? అయితే, ప్యాన్, ఆధార్ అనుసంధానం ఈ ఏడాది చివరి వరకూ పొడిగించే అవకాశముంది. ప్రస్తుతం 'ఆధార్‌ ...

ఆధార్‌-పాన్‌ లంకె పెట్టారా..? లేదంటే రూ.5వేలు అపరాధం? - వెబ్ దునియా

ఆధార్‌తో పాన్‌కార్డును అనుసంధానించేందుకు గడువు బుధవారం (ఆగస్టు 31)తో ముగియనుంది. ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ అనుసంధానం పూర్తి చేయకుండా ఆగస్టు 5 నాటికే మీరు రిటర్ను ఫైల్‌ చేసినా దానిని ఆదాయపన్ను (ఐటీ) శాఖ పరిగణలోకి తీసుకోదు. ఫలితంగా రిటర్ను ఫైలు చేయనట్లు భావిస్తారు. దీంతో తదనంతర ...