పాములతో దొంగతనం..నగలు దోచుకెళ్లిన మహిళలు - HMTV

ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో సినీఫక్కీలో చోరీ జరిగింది. నగల దుకాణంలో పామును వదిలి...ఇద్దరు మహిళలు నగలను దోచుకెళ్లారు. ఈ దొంగతనం దృశ్యాలు జువెలరీ షాపు సీసీ కెమెరాకు చిక్కాయి. రాంపూర్ లోని మెస్టన్ గంజ్ లో ఉన్న పరితోష్ చాందీవాలా నగల దుకాణానికి బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలతో పాటు ఓ బాలుడు వచ్చాడు. కొద్దిసేపు నగలు చూసి షాపులో ...