ముఖ్య కథనాలు

పారిస్‌ ఒప్పందంపై వచ్చేవారం చెబుతా: ట్రంప్‌ - ఆంధ్రజ్యోతి;

పారిస్‌ ఒప్పందంపై వచ్చేవారం చెబుతా: ట్రంప్‌ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిపారిస్‌ ఒప్పందంపై వచ్చేవారం చెబుతా: ట్రంప్‌ఆంధ్రజ్యోతిటావోర్మినా, మే 27: జీ7 దేశాల భేటీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యవహార శైలి ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెది ఒకదారి అన్న చందంగా ఉంది! 2015లో పారిస్‌లో కుదుర్చుకున్న పర్యావరణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ఈ కూటమిలోని మిగతా ఆరుదేశాలూ (బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌) మరోసారి స్పష్టం చేయగా.. ట్రంప్‌ మాత్రం 'ఏ విషయం వచ్చేవారం ...ఇంకా మరిన్ని »

ట్రంప్ సొంత అజెండాతో జి 7 సెగలు - Mana Telangana (బ్లాగు);

ట్రంప్ సొంత అజెండాతో జి 7 సెగలు - Mana Telangana (బ్లాగు)

Mana Telangana (బ్లాగు)ట్రంప్ సొంత అజెండాతో జి 7 సెగలుMana Telangana (బ్లాగు)టావొర్మినా : అత్యంత శక్తివంత దేశాల బృందం జి 7 కీలక వార్షిక సమా వేశాలు ఇటలీలో ప్రారంభం అయ్యాయి. అమెరికా అధ్యక్షులు డొనా ల్డ్ ట్రంప్ హాజరయిన ఈ సమావేశాలలో ఆదిలోనే ప్రతిష్టంభన ఏర్పడింది. వాతావరణ మార్పుల అంశంపై సభ్య దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. బృందంలోని సభ్య దేశాల మధ్య సమిష్టితత్వం ఉండాలని , కలిసికట్టుగా ఉండాలని తొలిసారిగా ...ఇంకా మరిన్ని »

జీ-7లో ట్రంప్ కుదుపు - Namasthe Telangana

జీ-7లో ట్రంప్ కుదుపుNamasthe Telanganaటావర్‌మినా: అట్టహాసంగా జరిగిన జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశం వాతావరణ మార్పులపై ఏమీ తేల్చకుండానే ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉలిపికట్టె ధోరణి కారణంగా అసాధారణ సంయుక్త ప్రకటన వెలువరించాల్సి వచ్చింది. భూతాపంపై కుదిరిన పారిస్ ఒప్పందంలో అమెరికా ఉంటుందా.. ఉండదా? అనేది వచ్చేవారం చెప్తానని ట్రంప్ దాటవేయడంతో వాతావరణ ...ఇంకా మరిన్ని »

జీ 7పై ట్రంప్‌ నీడ! - ప్రజాశక్తి

జీ 7పై ట్రంప్‌ నీడ!ప్రజాశక్తిటావోర్మినా: జీ 7 వార్షిక సమావేశాలు శుక్రవారం ఇటలీలో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ సదస్సుకు హాజరవడం ఇదే తొలిసారి. తన దుందు డుకు విధానాలతో ప్రపంచాన్ని కలవర పెడుతున్న ట్రంప్‌ సెగ ఈసారి సదస్సును తాకేలా ఉంది. ాఅమె రికా ఫస్ట్‌్ణ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్‌... వలసలు, వాణిజ్య విధానాల్లో రక్షణాత్మకం గా ...ఇంకా మరిన్ని »