నేను టీడీపీలో చేరతాననే వార్తలు అబద్ధం : వైసీపీ నాయకుడు విశ్వరూప్ - ap7am (బ్లాగు)

తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని వైసీపీ సీనియర్ నేత పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. అమలాపురంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రాజకీయాలను అయినా వదులుకుంటాను గానీ, వైసీపీని మాత్రం వీడనని అన్నారు. తాను వైసీపీ నుంచి బయటకు వస్తానని, టీడీపీ నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ...

పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ సీనియర్ నేత - ఆంధ్రజ్యోతి

అమలాపురం (తూర్పు గోదావరి): రాజకీయాలను అయినా వదులుకుంటాను కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు స్థాపించిన వైసీపీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత పినిపే విశ్వరూప్‌ స్పష్టం చేశారు. అమలాపురంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి స్వగృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విలేఖరుల ...

అమలాపురం : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. జగన్‌కోసం మంత్రి పదవినే ... - Andhraprabha Daily

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంటే నాకు ప్రాణం.. ఆయన కుటుంబసభ్యుల పట్ల నాకు ఎప్పుడు విశ్వాసం ఉంటుంది. మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాను. అటువంటి నాపై కొంత మంది పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి ...