ముఖ్య కథనాలు

'పీఈటీ' నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ - సాక్షి

'పీఈటీ' నిలుపుదలకు హైకోర్టు నిరాకరణసాక్షిసాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల్లో జరిగే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. నియామకాల ప్రక్రియ కొనసాగించవచ్చునని, నియామకాలన్నీ తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. పీఈటీ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలతో ...ఇంకా మరిన్ని »