ముఖ్య కథనాలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - Mana Telangana (బ్లాగు);

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - Mana Telangana (బ్లాగు)

Mana Telangana (బ్లాగు)పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలుMana Telangana (బ్లాగు)న్యూఢిల్లీ: తగ్గుతూ వస్తున్న పెట్రోలు తాజాగా పెరిగాయి. లీటరు పెట్రోలుపై రూ.1.23 పెరగ్గా, లీటరు డీజిల్ ధర 89 పైసలు పెరిగింది. ఈమేరకు ఆయిల్ కంపెనీలు ప్రకటన చేశాయి. ఈ కొత్త రేట్లు బుధవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పక్షం రోజులుకోసారి అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా పెట్రో ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తాయి. దీని ప్రకారం ఈసారి వీటి ...ఇంకా మరిన్ని »

పెరిగిన పెట్రోల్ ధరలు - Namasthe Telangana

పెరిగిన పెట్రోల్ ధరలుNamasthe Telanganaన్యూఢిల్లీ, మే 31: పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటర్‌కు రూ.1.23, డీజిల్ లీటర్‌కు 89 పైసల చొప్పున పెరిగింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగడంతో దేశీయంగా వాటి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) బుధవారం ఒక ప్రకటనలో ...ఇంకా మరిన్ని »

పెట్రోలుపై రూ.1.23లు, డీజిల్‌పై రూ.0.89 పెరుగుదల - ప్రజాశక్తి

పెట్రోలుపై రూ.1.23లు, డీజిల్‌పై రూ.0.89 పెరుగుదలప్రజాశక్తిన్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్‌ ధరలు బుధవారం అర్థరాత్రి నుంచి పెరిగాయి. పెట్రోలు ధర లీటరుపై రు.1.23లు పెరగగా, డీజిల్‌ ధర లీటర్‌పై 0.89 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీ నగరంలో లీటరు పెట్రోలు రూ.68.09 నుంచి రూ.69.32లు పెరగగా, డీజిల్‌ ధర రూ.57.35 నుంచి రూ.58.24కు పెరిగింది. Tags: పెట్రోలుపై రూ.1.23లు డీజిల్‌పై రూ.0.89 పెరుగుదల. Click Here To Download Prajasakti APP. inShare0 ...ఇంకా మరిన్ని »

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - సాక్షి;

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - సాక్షి

సాక్షిపెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలుసాక్షిముంబై: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పెట్రోల్ ధర లీటరుకు 1.23 రూపాయలు, డీజిల్ పై 0.89 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో నేటి అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమలు కానున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన ...ఇంకా మరిన్ని »