పెట్రోల్‌, డీజిల్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా? - సాక్షి

ముంబై: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) పెట్రోల్ ధర లీటరుకు ఒక పైస, డీజిల్ ధర 44 పైసలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో సోమవారం నుంచి ఈ ధరలు అమలు కానున్నాయి. తాజా పెంపు ప్రకారం లీటర్‌ పెట్రోల్‌ ధర ఢిల్లీలో ...

నేటి నుంచి ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ రేట్లలో మార్పు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి: ఇన్ని రోజులు 15 రోజులకొకసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయో, పెరిగాయో తెలిసేది. 15 రోజుల సమీక్షలో భాగంగా ఆయిల్ కంపెనీలు వాటి ధరలను ప్రకటించేవి. కానీ ఇక నుంచి రోజుకొకసారి పెట్రో ధరలు మారబోతున్నాయి. విశాఖ సహా దేశంలోని ఐదు నగరాల్లో ఈ విధానాన్ని సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇవాళ విశాఖలో లీటర్ పెట్రోల్ ...

పెట్రోల్‌, డీజిల్‌కు రోజుకో రేటు - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: వైజాగ్‌, పుదుచ్చేరి, ఉదయ్‌పూర్‌, జంషెడ్‌పూర్‌, ఛండీగఢ్‌ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు ఇక రోజూ మారనున్నాయి. సోమవారం అర్థరాత్రి నుంచే ఈ విధానం అమలులోకి వస్తోంది. ఆయిల్‌ కంపెనీలు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు కంపెనీలు ప్రతి నెల 1, 16వ తేదీల్లో ఈ రెండు ఉత్పత్తుల ధరలను అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు ...

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - Samayam Telugu

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్‌కి 1పైసా పెరగగా డీజిల్ ధర లీటర్‌కి 44 పైసలు పెరిగింది. ఈ ఏప్రిల్ నెలలో ఇంధనం ధరలు పెరగడం ఇది రెండోసారి. పెరిగిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచే అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టంచేసింది. వ్యాట్ కూడా కలుపుకుంటే తాజా ధరల్లో ...